కొక్కొండ వెంకటరత్నం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
== రచనా ప్రస్థానం ==
18711871లో లో [[ఆంధ్ర భాషాసంజీవని పత్రిక]] స్ధాపించారుస్ధాపించాడు. అందులో పత్రికాలక్షణములుపత్రికా లక్షణాల గురించి, పత్రికాసంపాదకులక్షణములపత్రికా సంపాదకు లక్షణాల గురించి పద్యాలు వ్రాసేవారువ్రాసేవాడు. ఆ ఆంధ్ర భాషాసంజీవనిలోపత్రికలో [[ఇంగ్లీషు]] పత్రికలమాదిరిపత్రికలలాగా సంపాదకీయాలు ప్రారంభించారుప్రారంభించాడు. ఆ పత్రిక 1871 నుండి 1883 వరకూ నడచింది., అటుతరువాత మళ్ళీ 1892 నుడీ 1900 వరకూ నడిచింది. బందరునుండి[[బందరు]] నుండి ప్రచురించబడే [[పురుషార్ధ ప్రదాయిని]] పత్రిక 1872 జూలై సంకలనంలో కొక్కొండవారి ఆంధ్ర భాషాసంజీవని గూర్చి ప్రశంసిస్తూ ఇంగ్లీషులోను [[తెలుగు]]లోనూ సమీక్షలు ప్రకటించారుప్రకటించాడు. ఆ పత్రికలో ప్రచురించబడిన ముఖ్యవిషయములను ఇంగ్లీషు ప్రభుత్వ ట్రాన్సలేటర్ ( Govt. Translator) లెఫ్టనెన్టు కర్నల్ లేన్ దొర గారు (Lt.Col Lane) [[ఇంగ్లీషు]]లోకి తర్జుమాచేసి ప్రతినెలా [[మద్రాసు]] ప్రభుత్వమునకు రిపోర్టు పంపిచేవారుపంపిచేవాడు. 1874 నవంబరులో వీరి ఆంధ్రభాషా సంజీవని పత్రికలో సంజీవిని సమాచారమని పేరుతో దేశ పరిపాలన వ్యవహారములను గూర్చిన 16 ప్రశ్నలు ప్రకటించారుప్రకటించాడు. ఈ ప్రశ్నలు తమ పాఠకులు చదివి తమ అభిప్రాయాలను కారణాలు ఉదాహరణలు వ్రాసి పంపమని పత్రికాధివతి కోరారు. ఆ 16 ప్రశ్నలనూ గూడా ప్రభుత్వ ట్రాన్స్ లేటర్ కర్నల్ లేన్ దొర ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ 16 ప్రశ్నలు [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వమువారుప్రభుత్వమువాడు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య చరిత్ర మొదటి సంకలనములో 58 వ చారిత్రక పఠముగా "Report on Telugu Newspaper for November 1874"లో ఉంది.<ref>History of Freedom Struggle in Andhra Pradesh (1965) Govt of A.P. Volume 1, Document No.58</ref>. ఆంధ్రభాషా సంజీవిని గూర్చి తిరుమల రామచంద్రగారి వ్యాసం 1986.<ref>"తెలుగు పత్రికల సాహిత్య సేవ" తిరుమల రామచంద్ర విశాలాంధ్ర ఆగస్టు 10 ఆదివారం 1986</ref> 1874 అక్టోబరులో స్ధాపించిన కందుకూరి వీరేశలింగం గారి [[వివేకవర్ధని పత్రిక]] ఆంధ్ర భాషాసంజీవనికి పోటీ పత్రికగా నుండేది. 1871 లో కందుకూరి వీరేశలింగంగారు కొక్కొండ వెంకటరత్నంగారిని గొప్పగా ప్రశంసిస్తూ వ్రాసిన లేఖ వకటి 1951[[జూలై]] నెల [[భారతి]] ప్రచురణలో [[నిడదవోలు వెంకటరావు]] గారు ప్రచురించారుప్రచురించాడు. కానీ 1874 నుంచీ వివేకవర్ధనిలో [[కందుకూరి వీరేశలింగం]] గారు కొక్కొండవారి సంజీవనిపై విమర్శలు ప్రచురించటము ప్రారంభించారుప్రారంభించాడు. 1875 లో వెంకటరత్నంగారు "హాస్యవర్ధని" స్థాపించారుస్థాపించాడు, 1876 లో కందుకూరి వీరేశలింగం గారు "హాస్య సంజీవని" ప్రచురణ ప్రారంభించారుప్రారంభించాడు. ఆ విధముగా కొక్కొండ వారికీ, కందుకూరి వారికీ వ్యంగ్య వాదోపవాదాలు కొనసాగుతూ వుండేవి. 1877 లో కొక్కొెండ వెంకటరత్నం గారు [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల|మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ]]లో [[తెలుగు]] పండితులుగా నియమింప బడ్డారు. 1890 లో ప్రెసిడెన్సీ కాలేజీలో కొక్కొండ వారువాడు ఆంధ్రభాషావర్ధని స్థాపించారుస్థాపించాడు. [[బ్రిటిష్]] ప్రభుత్వమువారుప్రభుత్వమువాడు కేవలం సంస్కృత పండితులకే ఇచ్చేటటువంటి [[మహామహోపాధ్యాయ]] బిరుదును అందుకున్న ప్రప్రథమ ఆంధ్ర పండితుడు శ్రీ కొక్కొండ వెంకటరత్నం గారు. 1907 లో ఆ బిరుదు వారికి ఇవ్వబడింది. [[రాజమండ్రి]]లో జరిగిన ఆంధ్ర సాహిత్యపరిషత్తు సమావేశములకు కొక్కొండ వెంకటరత్నం గారు 1912 ఏప్రిల్23 వతేదీన, 1913 ఏప్రిల్ 22 తేదీన జరిగిన సమావెేశమునకు అధ్యక్షత వహించారువహించాడు. ఆంధ్ర పత్రిక 1915 సంవత్సరాది సంచికలో వారి పద్యాలు.<ref>"జీవిత చరిత్రలు" [[దిగవల్లి వేంకట శివరావు]] అప్రచురిత రచన</ref>
 
ఈయన రచించిన మహాశ్వేత (1867) [[తెలుగు]]లో తొలి నవలగా కొంతమంది భావిస్తున్నారు.<ref>[http://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA209&lpg=PA209&dq=kokkonda+venkataratnam+pantulu#v=onepage&q=kokkonda%20venkataratnam%20pantulu&f=false A History of Indian Literature: 1800-1910, western impact: indian ..., Volume 8 By Sisir Kumar Das p.209]</ref>