"సింగుపాలెం" కూర్పుల మధ్య తేడాలు

(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
సింగుపాలెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
===ప్రభుత్వ హోమియో వైద్యశాల===
గ్రామానికి చెందిన విశ్రాంత హోమియో అడిషనల్ డైరెక్టర్ శ్రీ యార్లగడ్డ సత్యనారాయణ, ఈ వైద్యసాల నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చినారు. భవన నిర్మాణానికి దాతలు శ్రీ యార్లగడ్డ శరత్‌బాబు, కస్తూరిబాయి, శ్రీకాంత్‌బాబు ఆర్ధిక సహాయం అందజేసినారు. ఈ వైద్యశాల ద్వారా తీరప్రాంతానికి చెందిన పలు గ్రామాల ప్రజలు హోమియో వైద్య సేవలు పొందుతున్నారు. [1]
సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3056393" నుండి వెలికితీశారు