పామూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 3:
'''పామూరు''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[ప్రకాశం]] జిల్లా,[[పామూరు మండలం|పామూరు మండలానికి]] చెందిన ఒక చిన్న పట్టణం.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,000.<ref>{{Cite web |url=http://www.onefivenine.com/india/villages/Prakasam/Pamur/Pamur |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-05-11 |archive-url=https://web.archive.org/web/20160416160232/http://www.onefivenine.com/india/villages/Prakasam/Pamur/Pamur |archive-date=2016-04-16 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 10,340, మహిళల సంఖ్య 9,660.

==గ్రామ చరిత్ర==
పామూరు పూర్వనామం సర్పపురి.
==గ్రామ భౌగోళికం==
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
పామూరు పట్టణము ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ. దూరంలో, నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.
===సమీప పట్టణాలు===
కనిగిరి 37 కి.మీ, కందుకూరు 60 కి.మీ, ఉదయగిరి 38 కి.మీ, చంద్రశేఖర పురం 17 కి.మీ, వరికుంటపాడు 10 కి.మీ, సీతారామపురం 50 కి.మీ,
 
===సమీప పుణ్యక్షేత్రాలు ===
నర్రవాడ వెంగమాంబ క్షేత్రం 20 కి.మీ, శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానము, భైరవకోన 40 కి.మీ, మిట్టపాలెం నారాయణస్వామి క్షేత్రం 15 కి.మీ
 
===సమీప గ్రామాలు===
తూర్పుకోడిగుడ్లపాడు 4 కి.మీ, దూబగుంట 5 కి.మీ, చింతలపాలెం 4 కి.మీ, బుక్కాపురం 5 కి.మీ, ఇనిమెర్ల 5 కి.మీ, వగ్గంపల్లి 8 కి.మీ,
 
===సమీప మండలాలు===
దక్షణాన వరికుంటపాడు మండలం, పశ్చిమాన చంద్రశేఖరపురం మండలం, దక్షణాన ఉదయగిరి మండలం, దక్షణాన దుత్తలూరు మండలం.
కనిగిరి 37 కి.మీ, చంద్రశేఖరపురం 16.6 కి.మీ, పెదచెర్లోపల్లిపెద చెర్లోపల్లి 27.4 కి.మీ, వెలిగండ్ల 29.4 కి.మీ
 
==గ్రామ విశేషాలుపంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీ 2014-15 అప్రయిజల్ సంవత్సరానికి, కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందినది. ఈ సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి, 15 లక్షల రూపాయల నిధులను ప్రకటించింది. పామూరు సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్మనోహర ప్రసాద్, పి.ఎస్.పి పురస్కారాన్ని, 2016,ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో భారతప్రధానిభారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి సమక్షంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిశాఖా మంత్రి శ్రీ చౌదరీ బీరేంద్రసింగ్బీరేంద్ర సింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అందుకుగానుఅందుకు గాను ప్రకటించిన నిధులకై, 15 లక్షల రూపాయల చెక్కును, ప్రకాశం జిల్లా కలెక్టరు సుజాతాశర్మసుజాతా శర్మ, సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్మనోహర ప్రసాద్ కి, 2017,మార్చి-28న ఒంగోలులో అందజేసినారుఅంద జేసినారు. [1]
 
'''''గ్రామంలో రవాణా సౌకర్యాలు'''''
పామూరు పట్టణము ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ.దూరంలో, నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం ఉంది. పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు, ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు ఉన్నాయి.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది.అలాగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది.పామూరు (పట్టణo)నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది.
 
పామూరు పట్టణము ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ.దూరంలో, నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు,కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం ఉంది.పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు, ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు ఉన్నాయి.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది.అలాగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది.పామూరు (పట్టణo)నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది.
 
==విద్యా సౌకర్యాలు==
పామూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాధ మిక, ఉన్నత పాఠశాలలు, ఐ.టి.ఐ, డిగ్రీ కళాశాలలు, డి.ఎడ్,, బి.ఎడ్ కళాశాలలు ఉన్నాయి.
 
==మౌలిక వసతులు==
Line 33 ⟶ 36:
వినోదం నిమిత్తం రెండు సినిమా ధియేటర్లు ఉన్నాయి.
 
== గ్రామ పంచాయతీప్రముఖులు (నాడు/నేడు) ==
* భాను ప్రతాపరెడ్డి
ఈ గ్రామ పంచాయతీ 2014-15 అప్రయిజల్ సంవత్సరానికి, కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందినది. ఈ సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి, 15 లక్షల రూపాయల నిధులను ప్రకటించింది. పామూరు సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్, పి.ఎస్.పి పురస్కారాన్ని, 2016,ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి సమక్షంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ చౌదరీ బీరేంద్రసింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అందుకుగాను ప్రకటించిన నిధులకై, 15 లక్షల రూపాయల చెక్కును, ప్రకాశం జిల్లా కలెక్టరు సుజాతాశర్మ, సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్ కి, 2017,మార్చి-28న ఒంగోలులో అందజేసినారు. [1]
* వేణుమాధవవేణు మాధవ గోపిశెట్టి
* గాజులపల్లి అరవింద్
* వేటూరి మల్లికార్జున
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
Line 40 ⟶ 46:
ఈ ఆలయాన్ని [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజు [[సర్పయాగం]] చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా [[పాము]] కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి [[విషము]] విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.
===శ్రీ రామాలయం===
ఈ ఆలయం పామూరు పట్టణంలోని ఆంకాళమ్మ వీధిలో ఉన్నది.
 
== గ్రామ ప్రముఖులు (నాడు/నేడు) విశేషాలు==
అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఇక్కడ నుండి :నారాయణస్వామి దగ్గరకు, భైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తలపురణాలస్తల పురాణాల ద్వారా తెలుస్తుంది.
* భానుప్రతాపరెడ్డి
* వేణుమాధవ గోపిశెట్టి
*గాజులపల్లి అరవింద్
*వేటూరి మల్లికార్జున
 
==గ్రామ విశేషాలు==
అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.ఇక్కడ నుండి :నారాయణస్వామి దగ్గరకు, భైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వారా తెలుస్తుంది.
==మూలాలు==
<references/>
 
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం; 2017,మార్చి-29; 14వపేజీ.
 
{{పామూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు