"పామూరు" కూర్పుల మధ్య తేడాలు

చి
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
కనిగిరి 37 కి.మీ, చంద్రశేఖరపురం 16.6 కి.మీ, పెద చెర్లోపల్లి 27.4 కి.మీ, వెలిగండ్ల 29.4 కి.మీ
 
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీ 2014-15 అప్రయిజల్ సంవత్సరానికి, కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందినది. ఈ సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి, 15 లక్షల రూపాయల నిధులను ప్రకటించింది. పామూరు సర్పంచ్ శ్రీ మనోహర ప్రసాద్, పి.ఎస్.పి పురస్కారాన్ని, 2016,ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి సమక్షంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ చౌదరీ బీరేంద్ర సింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అందుకు గాను ప్రకటించిన నిధులకై, 15 లక్షల రూపాయల చెక్కును, ప్రకాశం జిల్లా కలెక్టరు సుజాతా శర్మ, సర్పంచ్ శ్రీ మనోహర ప్రసాద్ కి, 2017,మార్చి-28న ఒంగోలులో అంద జేసినారు. [1]
 
'''''== గ్రామంలో రవాణా సౌకర్యాలు''''' ==
పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం ఉంది. పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు, ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు ఉన్నాయి.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది.అలాగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది.పామూరు (పట్టణo)నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3056456" నుండి వెలికితీశారు