మొహాలీ: కూర్పుల మధ్య తేడాలు

"Mohali" పేజీని అనువదించి సృష్టించారు
 
సమాచారపెట్టె అనువాదం
పంక్తి 1:
 
{{Infobox settlement
| other_name = Sahibzadaసాహిబ్‌జాదా Ajitఅజిత్ Singhసింగ్ Nagarనగర్
| population_rank =
| area_rank =
పంక్తి 8:
| population_total =
| population_urban =
| population_blank1_title = [[Mohali Municipal Corporation|City]]నగరం
| population_blank1 = 146,213
| population_blank2_title = [[Metropolitan area|Metro]]మెట్రో
| population_blank2 = 176,170<!--These figures are for Extended UA of Mohali including Sector - 66, Sector - 67, Sector - 68, Sector - 69, and Sohana.-->
| population_as_of = 2011
పంక్తి 21:
| postal_code_type = [[Postal Index Number|Pincode(s)]]
| postal_code = [https://www.indiapost.gov.in/vas/pages/FindPinCode.aspx 140XXX - 160XXX]
| area_code = [[Telephone numbers in India|+91 172]]
| registration_plate = PB-65
| blank_name_sec1 = [[Humanలింగ sex ratio|Sex ratio]]నిష్పత్తి
| blank_info_sec1 = 0.911 males/female (City)
| blank1_name_sec1 = Literacyఅక్షరాస్యత
| blank1_info_sec1 = 91.96% (City) <br /> 91.86% (Metro)
| website = http://mcmohali.org/
పంక్తి 31:
| area_total_km2 =
| unit_pref = Metric
| name = Mohaliమొహాలీ
| coordinates = {{coord|30.78|N|76.69|E|display=inline,title}}
| image_skyline = {{Photomontage
పంక్తి 43:
| imagesize =
| image_alt =
| image_caption = [[Quarkఇండియన్ (company)|Quark]]స్కూల్ Mohaliఆఫ్ బిజినెస్ {{!}} ఐఎస్ బింద్రా [[Indian School of Business]] {{!}} [[Punjab Cricket Association IS Bindra Stadium]].స్టేడియమ్
| nickname =
| image_map =
| map_caption =
| map_alt =
| pushpin_map = India Punjab#India
| pushpin_label_position =
| pushpin_map_alt =
| pushpin_map_caption =
| subdivision_type = Countryదేశం
| leader_name1 =
| leader_name1 = [[Kulwant Singh (politician)|Kulwant Singh]] <ref name="India 2015">{{cite web | author=India | title=Mohali's first mayor: Kulwant Singh takes charge, promises bus service, transparency | website=The Indian Express | date=1 September 2015 | url=http://indianexpress.com/article/cities/chandigarh/mohalis-first-mayor-kulwant-singh-takes-charge-promises-bus-service-transparency/}}</ref>
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[States and territories of India|State]]రాష్ట్రం
| subdivision_type2 = [[List of districts of India|District]]జిల్లా
| subdivision_name1 = [[Punjab, India|Punjabపంజాబ్]]
| subdivision_name2 = [[Mohaliమొహాలీ districtజిల్లా|మొహాలీ]]
| established_title = Establishedస్థాపన
| established_date = 11966 Novemberనవంబరు 19661
| founder =
| named_for = [[Ajitసాహిబ్‌జాదా Singhఅజిత్ (Sikhism)|Sahibzada Ajit Singh]]సింగ్
| government_type = [[Municipality]]
| governing_body = [[Municipal Corporation SAS Nagar (Mohali)|Municipal Corporation]]
| leader_title1 = Mayor
| settlement_type = Cityనగరం
| official_name =
}}
'''మొహాలీ,''' ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం. <ref>{{Cite web|url=https://www.hindustantimes.com/chandigarh/capt-calls-mohali-the-state-capital-invites-investment/story-W3xivjdRuhfvWqPN9XxUBL.html|title=Capt calls Mohali the state capital, invites investment|website=hindustantimes.com}}</ref> ఇది [[పంజాబ్]] రాష్ట్రం [[మొహాలీ జిల్లా]]<nowiki/>లో ఉంది. ఇది ఈ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. అధికారికంగా ఈ నగరాన్ని '''సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్''' అని పిలుస్తారు. [[గురు గోవింద సింగ్|గురు గోవింద్ సింగ్]] పెద్ద కుమారుడైన సాహిబ్జాదా అజిత్ సింగ్ పేరిట ఈ పేరు పెట్టారు. [[చండీగఢ్]]<nowiki/>కు నైరుతిలో ఉన్న మొహాలీ ఒక వాణిజ్య కేంద్రం. రాష్ట్రంలోని ఆరు మునిసిపల్ కార్పొరేషన్లలో ఒకటి.
 
మొహాలీ పంజాబ్ లోనే కాక, ఉత్తర భారతదేశంలోనే అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా అవతరిస్తోంది. రాష్ట్రంలో ఐటి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. <ref name="auto">{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/chandigarh/mohali-among-top-10-indian-cities-in-it/articleshow/62535306.cms|title=Mohali as next big IT hub: 'Mohali among top 10 Indian cities in IT' - Times of India|website=The Times of India}}</ref> నగరాన్ని పంజాబ్‌లోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన ప్రదేశంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నగరంలో క్రికెట్ స్టేడియం, హాకీ స్టేడియం, ఇండోర్ స్టేడియంలు, గోల్ఫ్ కోర్సులతో శాఃఆఆ అనేక అంతర్జాతీయ క్రీడా వేదికలు ఉన్నాయి. చండీగఢ్‌కు, మొహాలీకి ఉమ్మడిగా చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
Line 82 ⟶ 83:
 
=== ట్రైసిటీ ===
మొహాలీ, పంచకుల రెండూ చండీగఢ్ కు ఉపగ్రహ నగరాలు. ఈ మూడు నగరాలనూ కలిపి సమిష్టిగాసమష్టిగా చండీగఢ్ ట్రైసిటీ అంటారు. పంచకుల, చండీగఢ్‌ను ఆనుకుని, [[హర్యానా]] లోని పంచకుల జిల్లాలో ఉన్న ప్రణాళికాబద్ధ నగరం. <ref>{{Cite web|url=http://mcmohali.org/|title=Municipal Corporation Mohali|website=mcmohali.org|access-date=5 January 2020}}</ref>
 
== జనాభా ==
"https://te.wikipedia.org/wiki/మొహాలీ" నుండి వెలికితీశారు