ఆస్తానయె షామీరియా: కూర్పుల మధ్య తేడాలు

చి ఆస్తాన్-ఎ-షామీరియా ను, ఆస్తానయె షామీరియా కు తరలించాం: సరియైన పేరు
అక్షర దోషాలు సరిచేసాను
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''ఆస్తాన్-ఎ-ఆస్తానయె షామీరియా''' [[కడప]] పట్టణంలో ఉంది. దీనినే '''షామీరియా దర్గా''' అని పిలుస్తారు. కడప పట్టణంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా [[బుగ్గవంక]] ఎడమ గట్టు మీద ఈ షామీరియా దర్గా ఉంది. షామీరియా దర్గాను కడపలో నెలకొల్పింది కమాలుద్దీన్ బాద్ షాహ్. వీరి పూర్వులు పూర్వపు [[రష్యా]] (USSR) కు చెందిన [[బుఖారా]] (ప్రస్తుతము [[ఉజ్బెకిస్తాన్]]లో ఉన్నది) ప్రాంతానికి చెందినవారు. వీరు [[ఆఫ్ఘానిస్తాన్]] మీదుగా [[భారతదేశం]]లోనికి ప్రవేశించారు. ఇప్పటి [[పాకిస్తాన్]] కు చెందిన [[వుఛ్]] ప్రాంతం నుంచి [[గుల్బర్గా]]కు అటు నుంచి కడపకు వచ్చారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆస్తానయె_షామీరియా" నుండి వెలికితీశారు