"గంగా నది" కూర్పుల మధ్య తేడాలు

(3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
== భౌగోళికం ==
 
[[ఉత్తరాఖండ్]] రాష్ట్రం పరిధిలోని [[హిమాలయ పర్వతాలు|హిమాలయ పర్వతాలలో]] [[గంగోత్రి]] అనే [[హిమానీనదం]] (Glacier) లో [[భాగీరధి]] నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో [[దేవ ప్రయాగదేవప్రయాగ]] వద్ద [[అలకనంద]]నది దీనితో కలుస్తుంది. అక్కడినుండి దీనిని "గంగ" అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది [[హరిద్వారం]] వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది.
[[దస్త్రం:Ganges River Delta, Bangladesh, India.jpg|thumb|left|బంగ్లాదేశ్, భారతదేశాలలో విస్తరించి ఉన్న గంగానది [[డెల్టా]]]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3057222" నుండి వెలికితీశారు