కంకాళ వ్యవస్థకు వచ్చే ఫ్లోరోసిస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
పంక్తి 7:
'''ఫ్లోరోసిస్ ఎక్కవ గా ఉన్న దేశములు''': ప్రధాన కారణం నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా నీళ్లు ఎక్కువగా ఎత్తైన పర్వతాల పాదాల వద్ద, సముద్రం భౌగోళిక నిక్షేపాలు చేసిన ప్రాంతాలలో కనిపిస్తాయి. సిరియా నుండి జోర్డాన్, ఈజిప్ట్, లిబియా, అల్జీరియా, సుడాన్, కెన్యా, టర్కీ నుండి ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, ఉత్తర థాయిలాండ్, చైనా మీదుగా విస్తరించి ఉన్నాయి. అమెరికా , జపాన్లలో కూడా ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో కనబడుతుంది .
 
'''నివారణ ''': తాగునీటి నుండి అధిక ఫ్లోరైడ్ తొలగించడం కష్టం, ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేయవలసి ఉంటుంది . ఫ్లోరైడ్ స్థాయిలతో సురక్షితమైన తాగునీటి సరఫరాను చేయడం . సురక్షితమైన నీటికి ఇప్పటికే పరిమితం ఉన్న చోట, డి-ఫ్లోరైడేషన్ మాత్రమే పరిష్కారం .
 
మనదేశములో ఫ్లోరిసిస్ : భారతదేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనదేశ ప్రజల తాగు నీటిలో 1.5 మిల్లి గ్రాముల ఫ్లోరైడ్ మాత్రమే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది . మనదేశములో తమిళనాడు, రాజస్థాన్ , ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో 29 మిల్లీగ్రాముల వరకు ఉన్నదని అంతర్జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థ నీవేకాలో వెల్లడించింది . మనదేశ వ్యవసాయ ఉత్పతులలో ఇంకా ఎక్కువగా ఉన్నదని జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది . ప్రజలలో అధిక స్థాయిలో ఫ్లోరైడ్ ఉండి పోషక విలువలు అందకుండా చేస్తుంది. దేశములో ఎనిమిది సంవత్సర లోపు పిల్లలు ఫ్లోరోసిస్ తో బాధ పడుతున్నారు . 40 సంవత్సరములు వచ్చే వరకు ఎముకలు క్షీణ దశకు రావడం , నడవక లేక పోతున్నారు. మహిళలలో రక్త హీనత ఎదుర్కొంటున్నారు . భారతదేశం లో 17 రాష్ట్రాలలోని 22 జిల్లాలలో 5,485 గ్రామాలలో ఇప్పుడు ఫ్లోరైడ్ సమస్య ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిది. ఫ్లోరైడ్ సమస్య నుంచి బయట పడటానికి తెలంగాణ లో జాతీయ పోషకాహార సంస్థ , రాజస్థాన్ లో యూనిసెఫ్ చేసిన ప్రయోగములు ప్రజలకు సురక్షితమైన నీరు , మంచి ఆహరం ఫ్లోరోసిస్ కు నివారణకు మంచి ఫలితములు చూపించాయి. తాగునీటిని నదుల నుంచి సరఫరా చేస్తే ఫ్లోరోసిస్ సమస్య 63% తగ్గుతుందని నిపుణులు చెపుతున్నారు. దేశములో 585 గ్రామాలలో రూ . 436 కోట్లతో తగు నీటి శుద్ధి కేంద్రములు ఏర్పాటు చేసిన , నిర్వహణ లోపంతో మూతబడుతున్నాయి. 2024 సంవత్సర వరకు ప్రతి గ్రామములో ఇంటిటికి రక్షిత నీరు ఇవ్వాలని ప్రేరణతో " తెలంగాణ రాష్ట్రములో మిషిన్ భగీరథ " ఏర్పాటు చేసి గోదావరి , కృష్ణా నదుల నీటి తో తెలంగాణ లోని గ్రామములకు తగు నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు ప్రజలకు పోషకాహారం , విటమిన్ మాత్రలు పంపిణి చేస్తూ , శాశ్వత పరిష్కారం గా ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు ఇస్తే , భారతదేశం " ఫ్లోరోసిస్ " నుంచి బయటపడుతుంది <ref>{{Cite web|url=https://epaper.eenadu.net/Login/LandingPage?ReturnUrl=%2fHome%2fIndex%3fdate%3d06%2f11%2f2020%26eid%3d3%26pid%3d1179948&date=06/11/2020&eid=3&pid=1179948|title=ఈనాడు : Eenadu Telugu News Paper {{!}} Eenadu ePaper {{!}} Eenadu Andhra Pradesh {{!}} Eenadu Telangana {{!}} Eenadu Hyderabad|website=epaper.eenadu.net|access-date=2020-11-07}}</ref>