కంకాళ వ్యవస్థకు వచ్చే ఫ్లోరోసిస్: కూర్పుల మధ్య తేడాలు

మూలము జత చేయడం.
ఈనాడు లింకులో ఈ విషయం లేదు
పంక్తి 10:
'''నివారణ ''': తాగునీటి నుండి అధిక ఫ్లోరైడ్ తొలగించడం కష్టం, ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేయవలసి ఉంటుంది . ఫ్లోరైడ్ స్థాయిలతో సురక్షితమైన తాగునీటి సరఫరాను చేయడం . సురక్షితమైన నీటికి ఇప్పటికే పరిమితం ఉన్న చోట, డి-ఫ్లోరైడేషన్ మాత్రమే పరిష్కారం .
 
'''మనదేశములో ఫ్లోరిసిస్''' : భారతదేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనదేశ ప్రజల తాగు నీటిలో 1.5 మిల్లి గ్రాముల ఫ్లోరైడ్ మాత్రమే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది . మనదేశములో తమిళనాడు, రాజస్థాన్ , ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో 29 మిల్లీగ్రాముల వరకు ఉన్నదని అంతర్జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థ తన నివేదిక లో వెల్లడించింది . మనదేశ వ్యవసాయ ఉత్పతులలో ఫ్లోరైడ్ ఇంకా ఎక్కువగా ఉన్నదని జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది . ప్రజలలో అధిక స్థాయిలో ఫ్లోరైడ్ ఉండి పోషక విలువలు అందకుండా చేస్తుంది. దేశములో ఎనిమిది సంవత్సర లోపు పిల్లలు ఫ్లోరోసిస్ తో బాధ పడుతున్నారు , 40 సంవత్సరములు వచ్చే వరకు ఎముకలు క్షీణ దశకు రావడం , నడవక లేక పోతున్నారు. మహిళలలో రక్త హీనత ఎదుర్కొంటున్నారు . భారతదేశం లో 17 రాష్ట్రాలలోని 22 జిల్లాలలో 5,485 గ్రామాలలో ఇప్పుడు ఫ్లోరైడ్ సమస్య ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిది. ఫ్లోరైడ్ సమస్య నుంచి బయట పడటానికి తెలంగాణ లో జాతీయ పోషకాహార సంస్థ , రాజస్థాన్ లో యూనిసెఫ్ చేసిన ప్రయోగములు ప్రజలకు సురక్షితమైన నీరు , మంచి ఆహరం ఫ్లోరోసిస్ కు నివారణకు మంచి ఫలితములు చూపించాయి. తాగునీటిని నదుల నుంచి సరఫరా చేస్తే ఫ్లోరోసిస్ సమస్య 63% తగ్గుతుందని నిపుణులు చెపుతున్నారు. దేశములో 585 గ్రామాలలో రూ . 436 కోట్లతో తగు నీటి శుద్ధి కేంద్రములు ఏర్పాటు చేసిన , నిర్వహణ లోపంతో మూతబడుతున్నాయి. 2024 సంవత్సర వరకు ప్రతి గ్రామములో ఇంటిటికి రక్షిత నీరు ఇవ్వాలని ప్రేరణతో " తెలంగాణ రాష్ట్రములో మిషిన్ భగీరథ " ఏర్పాటు చేసి గోదావరి , కృష్ణా నదుల నీటి తో తెలంగాణ లోని గ్రామములకు త్రాగే నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు ప్రజలకు పోషకాహారం , విటమిన్ మాత్రలు పంపిణి చేస్తూ , శాశ్వత పరిష్కారం గా ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు ఇస్తే , భారతదేశం " ఫ్లోరోసిస్ " నుంచి బయటపడుతుంది <ref>{{Cite web|url=https://www.nhp.gov.in/disease/non-communicable-disease/fluorosis|title=Fluorosis|last=|first=|date=07-11-2020|website=https://www.nhp.gov.in/disease/non-communicable-disease|url-status=live|archive-url=|archive-date=|access-date=07-11-2020}}</ref> <ref>{{Cite web|url=https://epaper.eenadu.net/Login/LandingPage?ReturnUrl=%2fHome%2fIndex%3fdate%3d06%2f11%2f2020%26eid%3d3%26pid%3d1179948&date=06/11/2020&eid=3&pid=1179948|title=ఈనాడు : Eenadu Telugu News Paper {{!}} Eenadu ePaper {{!}} Eenadu Andhra Pradesh {{!}} Eenadu Telangana {{!}} Eenadu Hyderabad|website=epaper.eenadu.net|access-date=2020-11-07}}</ref>