గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
 
==చరిత్ర' ==
 
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి [[దేవాలయము]] చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ధి చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, [[గోల్కొండ]] నవాబులు, [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
==పట్టణ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==విద్యా సౌకర్యాలు==
==వైద్య సౌకర్యాలు==
గూడూరు ప్రాంతీయ పశువైద్యశాల.
 
== వాణిజ్యం ==
 
=== నిమ్మకాయలు ===
Line 19 ⟶ 12:
 
=== అభ్రకం(మైకా) ===
 
కొంతకాలం కింద వరకూ ఇక్కడి [[మైకా]] గనులు కూడా వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. [[భారత దేశము|భారతదేశం]]లోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.
 
=== రొయ్యల సాగు===
 
గూడూరు పరిసర ప్రాంతాలలో [[రొయ్య]]ల సాగు ఒక ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి [[రొయ్యలు]] వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి.
 
==రవాణా సౌకర్యాలు==
 
=== రహదారి మార్గము===
 
గూడూరు పట్టణం [[చెన్నై]] - [[కోల్ కతా]] జాతీయ రహదారి (NH-5) మీద [[చెన్నై]] - [[నెల్లూరు]] నగరాల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[తిరుమల]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] [[బస్సులు]] విరివిగా ఉన్నాయి.
 
=== రైలు మార్గము===
 
[[బొమ్మ:gudur station.jpg|thumb|220px|right|గూడూరు రైలు సముదాయము]]
గూడూరు జంక్షన్ [[చెన్నై]] - [[విజయవాడ]], [[తిరుపతి]]-[[విజయవాడ]] రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతికి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[బెంగళూరు]], న్యూఢిల్లి, హౌరా, [[తిరువనంతపురం]], [[కన్యాకుమారి]] .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి.
 
==మౌలిక వసతులు==
===ఓం సాయిరాం ఛారిటీస్ వృద్ధాశ్రమం===
ఈ ఆశ్రమంలో ఒక అదనపు గది నిర్మాణానికి, ఈ పట్టణానికి చెందిన దాత శ్రీ సిద్ధారెడ్డి జనార్ధనరెడ్డి, 2 లక్షల రూపాయలు విరాళంగా అందించినారు. ఈ సందర్భంగా దాత, ఈ నిర్మాణానికై భూమిపూజ నిర్వహించినారు. [1]
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[గూడూరు శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
 
==ప్రముఖులు==
*[[దువ్వూరి రామిరెడ్డి]]
 
==పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
Line 81 ⟶ 58:
* వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:
 
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}