సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న సవరణలు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
'''సంతనూతలపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామ పంచాయితీ, మండల కేంద్రము. <ref>{{Cite web |title=గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా |url=https://prakasam.nic.in/te/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AE%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/ |date=2019|archiveurl=https://web.archive.org/web/20190418165407/https://prakasam.nic.in/te/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AE%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/|archivedate=2019-04-18|publisher=District Office, Prakasam District}}</ref>.పిన్ కోడ్ నం. 523 225. ఎస్.టి.డి. కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.5423154|frame-long=79.9404574|type=point|id=Q7420151|title=సంతనూతలపాడు}}
 
===సమీప గ్రామాలు===
[[బొడ్డువారిపాలెం]], [[చండ్రపాలెం]], [[చిలకపాడు (సంతనూతలపాడు)|చిలకపాడు]], [[ఎండ్లూరు]], యనికపాడు, [[గుమ్మలంపాడు (సంతనూతలపాడు)|గుమ్మలంపాడు]].
 
===సమీప పట్టణాలు===
[[చీమకుర్తి]] 6.3 కి.మీ, కొండేపి 14.3 కి.మీ, [[మద్దిపాడు]] 15.8 కి.మీ, [[ఒంగోలు]] 12 కి.మీ.
 
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రంపతోటి అంకారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
===ఎస్.ఎస్.ఎన్.ఇంజనీరింగ్ కళాశాల===
===శ్రీ మాగుంట సుబ్బారెడ్డి జూనియర్ కళాశాల===
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల స్థలదాత కీ.శే.సూదునగుంట కోటయ్య. [17]
#ఈ పాఠశాలలో చదువుచున్న ఇద్దరు విద్యార్థులు, 2014, అక్టోబరు-22 నుండి 24 వరకు స్కూల్ గేంస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో ప్రతిభచూపి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనారు. 2014,నవంబరులో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో, ఈ పాఠశాలకు చెందిన ఎం.నేతాజీ అండర్-17 విభాగంలోనూ, మరియూ ఇ.దివ్యప్రియ అండర్-14 విభాగంలోనూ [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] జట్టు తరపున పాల్గొంటారు.
#1976-1977 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నూతలపాటి నాగేశ్వరరావు, మద్ది నరసింహారావు, గడ్డం శ్రీను మొదలైన విద్యార్థుల సహకారంతో ఆరుబయట డయాస్ నిర్మించారు. [9]
#ఈ పాఠశాల శతాబ్ది ఉత్సవాలను 2016,ఫిబ్రవరి-25న నిర్వహించెదరు. [17]
===ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల===
గ్రామములో ఈ పాఠశాల నిర్మాణానికి శ్రీ సూదునగుంట వెంకటప్రసాద్, శ్రీమతి ఇందిరమ్మ దంపతులు 3.37 ఎకరాల స్థలాన్ని వితరణగా అందించారు. ఈ క్రమంలో ఏ.పి.ఆర్.ఇ.ఐ. నుండి పాఠశాల భవనాలు, వసతి గృహాలు, వంటశాల, ఆర్.వో.ప్లాంట్, మంచినీటి ట్యాంక్, అంతర్గత రహదారులు, ఉపాధ్యాయుల గృహాలు తదితర నిర్మాణాల కొరకు, 15 కోట్ల రూపాయలు మంజూరు చేసారు. [15]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. (PACS)
 
===బ్యాంకులు===
సిండికేట్ బ్యాంక్.
 
Line 34 ⟶ 24:
#పెద్ద చెరువు.
#చిన్న చెరువు.
 
==పారిశుధ్యం==
ఈ గ్రామ పంచాయతీలో పారిశుధ్య పనులకై, ఆంధ్రా కార్పొరేషన్ మంజూరు చేసిన మినీ ఎక్స్‌లేటరును, బస్ స్టాండ్ కూడలిలో, 2020,నవంబరు-6న ప్రారంభించినారు. [18]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
==='''శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయం==='''
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది .ఈ [[దేవాలయం]]లో నిత్యం పూజలు జరుగుచున్నా అవి అంతంతమాత్రమే. చెరువు పొంగినప్పుడల్లా, దేవాలయంలో మోకాలులోతు నీరు నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని 1969లో దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించారు. ఈ దేవస్థానం క్రింద ఉన్న 110 ఎకరాల భూమి కౌలుకు, 2002 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. అధికారులూ, రైతులూ కుమ్మక్కవటవం వలన, ఈ భూములనుండి కౌలు 4 లక్షల రూపాయలకు మించటం లేదు. [2]
 
===శ్రీ గోవిందమాంబా సమేత, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
#ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2004,జూన్- 7 నుండి 9 వరకు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, జూన్-7, శనివారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, హోమాలు నిర్వహించారు. ఈ రెండవరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించారు. ముందుగా ప్రత్యేక హోమాలు, పూజలు, ధాన్యాధివాసం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రికి ఉత్సవ విగ్రహాలకు, బలిపీఠం, గ్రామోత్సవం జరిగింది. అదే క్రమంలో మూడవరోజు సోమవారం నాడు, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం, [[శివ లింగము|శివలింగ]], [[ఆంజనేయస్వామి]] విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించారు. [3] & [5]
 
#ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,మే-29వ తెదీ శుక్రవారంనాడు, ఆలయంలో గోవిందమాంబా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారల కళ్యాణ మహోత్సవాన్ని, కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [12]
===శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం===
ఈ ఆలయానికి 45.65 ఎకరాల మాన్యం భూమి ఉంది. [4]
 
===శ్రీ కొండపాటి పోలేరమ్మ అమ్మవారి ఆలయం===
సంతనూతలపాడు లోని కొత్త ఎస్.సి.కాలనీలో, తొమ్మలకుంట వద్ద వేంచేసియున్న ఈ అమ్మవారి ఆలయ నాల్గవ వార్షికోత్సవం, 2014,జూన్-10 మంగళవారం నాడు, ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో నిలిపినారు. [[పోతురాజు]]కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా భక్తులకు, గ్రామస్తులకు అన్నసంతర్పన నిర్వహించారు. [6]
 
===శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామివారి ఆలయం===
ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం, 2014, జూన్-19,గురువారం నాడు, వైభవoగా నిర్వహించారు. [7]
 
===శ్రీ బైనబోయిన స్వామివారి ఆలయం===
ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం, 2014, జూన్-19,గురువారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైనబోయినస్వామి సమాధి వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [7]
 
===శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం===
స్థానిక రజకపాలెంలోని అంకమ్మతల్లి ఆలయంలో 2014, జూన్-22, ఆదివారం నాడు పొంగళ్ళకార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక కొత్తపల్లి, పమిడిపల్లి వంశస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. 20వ తేదీ శుక్రవారం నాడు అమ్మవారికి సముద్రస్నానం, 21వ తేదీన గ్రామోత్సవం, 22వ తేదీ ఆదివారం నాడు పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రత్యేకంగా విద్యుత్తు వెలుగులలో చిత్రాన్ని ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమoలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. [8]
స్థానిక రజకపాలెంలోని అంకమ్మతల్లి ఆలయంలో పొంగళ్ళకార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను మాఘ శుద్ధ నవమి, నాడు ప్రారంభించారు.
 
ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను 2016,ఫిబ్రవరి-16వ తేదీ మాఘ శుద్ధ నవమి, మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ ఉత్సవాలు 18వ తేదీ గురువారం వరకు నిర్వహించారు. చివరి రోజైన 18వ తేదీ గురువారం నాడు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.[16]
===శ్రీ సీతారామాలయం===
సంతనూతలపాడు లోని పెద్ద బజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచ లోహ విగ్రహాలకు, మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015,మార్చి-27వ తేదీ శుక్రవారం నాడు, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. 28వ తేదీ శనివారం, [[శ్రీరామనవమి]] నాడు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించెదరు. [10]
===శ్రీ కోదండరామాలయం===
1913 లో నిర్మించిన ఈ ఆలయనికి 9 ఎకరాల మాన్యం భూమి ఉంది. దీని నుండి సంవత్సరానికి రు.45,000 వరకు ఆదాయం వస్తుంది. ఇంకా పూజారులకు 10 ఎకరాల మాన్యం భూమి ఉంది.ఇదిగాక, రు. 30 లక్షల విలువైన 20 గదుల స్థలం ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సింగిల్ ట్రస్టీ దేవాదాయ కమిటీ ఆధ్వాంలో ఉంది. ఈ ఆలయం, 2015,మార్చి-28వ తేదీ, శ్రీరామనవమి రోజున తెరవక పొవడం ఒక తప్పిదం. [11]
===శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో, 2015,సెప్టెంబరు-4వ తేదీ ఆశ్వయుజ మాసం, ఆదివారం నాడు, స్థానిక రజకసంఘం అధ్వర్యంలో, అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి విద్యుత్తు ప్రభతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం నాడు ప్రత్యేకపూజలు, అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. [13]
===శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం===
ఈ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలను, 2015,డిసెంబరు-9వ తేదీ నాడు వైభవంగా నిర్వహించారు. [14]
===శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపoలో ఉంది.
 
===శ్రీ కోదండరామాలయం===
==గ్రామ విశేషాలు==
1913 లో నిర్మించిన ఈ ఆలయనికి 9 ఎకరాల మాన్యం భూమి ఉంది. దీని నుండి సంవత్సరానికి రు.45,000 వరకు ఆదాయం వస్తుంది. ఇంకా పూజారులకు 10 ఎకరాల మాన్యం భూమి ఉంది.ఇదిగాక, రు. 30 లక్షల విలువైన 20 గదుల స్థలం ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సింగిల్ ట్రస్టీ దేవాదాయ కమిటీ ఆధ్వాంలో ఉంది. ఈ ఆలయం, 2015,మార్చి-28వ తేదీ, శ్రీరామనవమి రోజున తెరవక పొవడం ఒక తప్పిదం. [11]
 
===శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసం, అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించారు.
 
===శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం===
ఈ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలను, 2015,డిసెంబరు-9వ తేదీ నాడు వైభవంగా నిర్వహించారు. [14]
 
===శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపoలో ఉంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు