కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 165:
 
కర్లపాలెంలోని యాదవపాలెంకు చెందిన భక్తులు, 2015,[[మే]]-24వ తేదీ [[ఆదివారం]]నాడు, పెద్దింటమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. [4]
 
పెద్దింటమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2020,నవంబరు-7వతేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినారు. [5]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కర్లపాలెం" నుండి వెలికితీశారు