సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైనబోయినస్వామి సమాధి వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించినారు.
 
===శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం===
స్థానిక రజకపాలెంలోని అంకమ్మతల్లిఅంకమ్మ తల్లి ఆలయంలో పొంగళ్ళకార్యక్రమంపొంగళ్ళ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను మాఘ శుద్ధ నవమి, నాడు ప్రారంభించారు.
 
===శ్రీ సీతారామాలయం===
సంతనూతలపాడు లోని పెద్ద బజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచ లోహ విగ్రహాలకు, మహా సంప్రోక్షణ కార్యక్రమం, [[శ్రీరామనవమి]] నాడు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించెదరు.
 
==శ్రీ కోదండరామాలయం==
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు