రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
ఈ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో [[తిరుపతి]], 100 కిలోమీటర్ల దూరంలో [[చెన్నై]] ఉండటంతో మంచి వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది.
 
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తిప్పన కృష్ణయ్య, సర్పంచిగా ఎన్నికైనారు.<ref>ఈనాడు కడప; జనవరి-7,2014; 5వ పేజీ.</ref>
 
===గుండాలకోన క్షేత్రం===
మండలంలోని గుండాలకోన క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. భక్తుల సౌకర్యంకోసం వై. కోట నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు.
 
==శ్రీ భుజంగేశ్వరస్వామివారి ఆలయం==
"https://te.wikipedia.org/wiki/రైల్వే_కోడూరు" నుండి వెలికితీశారు