కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 187:
 
==గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
#===శ్రీ గంగా పార్వతీ సమేత, అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవాలయం.===
ఇక్కడ [[మహాశివరాత్రిమహా శివరాత్రి]] ఉత్సవాలు 3 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో స్వామివారి 901వ వార్షిక ప్రతిష్ఠామహోత్సవంప్రతిష్ఠా మహోత్సవం, 2016,జనవరి-20వ తేదీ బుధవారంనాడు వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు గణపతి యఙం, వేద వేదమంత్రాలతోమంత్రాలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి శాంతికళ్యాణంశాంతి కళ్యాణం, అభిషేకాలు నిర్వహించారు. మహీలలుమహిళలు అమ్మవారికి అమ్మవేఇకికుంకుమ కుంకుమపూజలుపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొల్లూరు పరిసర ప్రాంతాలలోని భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]&[15]
# ===శ్రీ దుర్గాభవానీ అమ్మవారి ఆలయం:-===
ఈ ఆలయం స్థానిక ఉప్పువారివీధిలోఉప్పు వారి వీధిలో ఉంది. ఈ ఆలయంలో 2015,జూన్-29వ తేదీనాడుతేదీ నాడు, ఒక గోశాలను ప్రారంభించారు. ఇక్కడ నిత్యం గోపూజకు గోవులు అందుబాటులో ఉండును. [12]
#===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానం:- ===
ఈ దేవస్థానంలో స్వామివారి కళ్యాణం, ఫాల్గుణమాసంఫాల్గుణ మాసం శుక్ల ఏకాదశి నాడు ఘనంగా జరిపించెదరు. [6]
===శ్రీ చింతలమ్మ అమ్మవారి ఆలయం===
#శ్రీ చింతలమ్మ అమ్మవారు:- గ్రామంలో, 2014, ఆగస్టు-24, ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలోనూ, ఎడ్లబండిపైఎడ్ల బండిపై చింతలమ్మ ప్రభను, మేళతాళాలలుమేళతాళాలు, డప్పులతో, ఊరేగింపుగా తీసికొని రాగా, మహిళలు [[పసుపు]], [[కుంకుమ]] లతో నిండుబిందెలతోనిండు బిందెలతో వారపోసి ప్రత్యేకపూజలు చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
#శ్రీ కాళీ కృష్ణ దివ్య కిరణ పీఠం:- ఇక్కడ 2015,మార్చి-23 నుండి 27వ తేదీ వరకు భజనలు జరిగినవి. ఐదవ రోజైన, 27వ తేదీ శుక్రవారం నాడు, ఈ పీఠంలోని ఓంకారణామాలను భక్తులు, గ్రామ వీధులలో ఊరేగించారు. మహిళలు ఓంకారణామాలకు హారతులిచ్చి, పూజలు చేసారు. ముందుగా ఓంకారణామాలకు బాజ్జీ చేత పూజలు చేయించి, ఈ ప్రదర్శనను మొదలుపెట్టినారు. అనంతరం భక్తబృందంతో, మేళతాళాలతో, నిర్వహించిన [[కర్రసాము]], [[కోలాటం]] ప్రదర్శనలు, చూపరులను ఆకట్టుకున్నవి. ఈ ఓంకార నామాల పతిష్ఠ, 2015,మార్చి-29 [[ఆదివారం]] నాడు, బాబ్జీ చేతుల మీదుగా వైభవంగా నిర్వహిచారు. ఆదివారంతో శ్రీ కృష్ణ సప్తాహ మహోత్సవాలు ముగిసినవి. [10]
===శ్రీ కాళీ కృష్ణ దివ్య కిరణ పీఠం===
#శ్రీ రామాలయం:- కొల్లూరు గౌడపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహాలకు రెండురోజులుగా జలాభిషేకం పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [11]
#శ్రీ కాళీ కృష్ణ దివ్య కిరణ పీఠం:- ఇక్కడ 2015,మార్చి-23 నుండి 27వ తేదీ వరకు భజనలు జరిగినవి. ఐదవ రోజైన, 27వ తేదీ శుక్రవారం నాడు, ఈ పీఠంలోని ఓంకారణామాలను భక్తులు, గ్రామ వీధులలో ఊరేగించారు. మహిళలు ఓంకారణామాలకు హారతులిచ్చి, పూజలు చేసారు. ముందుగా ఓంకారణామాలకు బాజ్జీ చేత పూజలు చేయించి, ఈ ప్రదర్శనను మొదలుపెట్టినారు. అనంతరం భక్తబృందంతోభక్త బృందంతో, మేళతాళాలతో, నిర్వహించిన [[కర్రసాము]], [[కోలాటం]] ప్రదర్శనలు, చూపరులను ఆకట్టుకున్నవి. ఈ ఓంకార నామాల పతిష్ఠ, 2015,మార్చి-29 [[ఆదివారం]] నాడు, బాబ్జీ చేతుల మీదుగా వైభవంగా నిర్వహిచారునిర్వహిoచారు. ఆదివారంతో శ్రీ కృష్ణ సప్తాహ మహోత్సవాలు ముగిసినవి. [10]
#వేద పాఠశాల:- ఈ పాఠశాలలో 2015,సెప్టెంబరు-22వ తేదీనుండి 29వ తేదీ వరకు, 99వ శ్రీ మద్భగవత్ సప్తఙాన మహోత్సవములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తాక్షరి దీక్ష ప్రవచనం పారాయణం చేసారు. వేదపండితులు [[లలితా సహస్రనామ స్తోత్రం|లలిత]], [[విష్ణు సహస్రనామ స్తోత్రము|విష్ణు]] సహస్రనామ పారాయణం చేసారు. ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [13]
===శ్రీ రామాలయం===
#శ్రీ రామాలయం:- కొల్లూరు గౌడపాలెంలోగౌడ పాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ సీతారామాంజనేయ స్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వ తేదీ గురువారంనాడుగురువారం నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహాలకు రెండురోజులుగారెండు రోజులుగా జలాభిషేకం పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [11]
===వేద పాఠశాల===
#వేద పాఠశాల:- ఈ పాఠశాలలో 2015,సెప్టెంబరు-22వ తేదీనుండి 29వ తేదీ వరకు, 99వ శ్రీ మద్భగవత్ సప్తఙాన మహోత్సవములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తాక్షరి దీక్ష ప్రవచనం పారాయణం చేసారు. వేదపండితులువేద పండితులు [[లలితా సహస్రనామసహస్ర నామ స్తోత్రం|లలిత]], [[విష్ణు సహస్రనామ స్తోత్రము|విష్ణు]] సహస్రనామ పారాయణం చేసారు. ప్రత్యేకపూజాప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. [13]
 
==ప్రధాన పంటలు==