తాళ్ళపల్లి (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 126:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
 
==మౌలిక సౌకర్యాలు==
===అంగనవాడీ కేంద్రం===
గ్రామములోని 4వ అంగనవాడీ కేంద్రానికి ఒక స్వంత భవనం లేదు. అందువలన, ఈ కేంద్రానికి నూతనంగా ఒక భవనం నిర్మించుటకై, గ్రామానికి చెందిన జూలూరి సుశీల మరియు ఆరికాటి సరోజిని అను ఇద్దరు మహిళలు, తమ స్వంత స్థలం, 5 లక్షల రూపాయల విలువైన, 4 సెంట్లను విరాళంగా ఇచ్చినారు. గ్రామానికి చెందిన కీ.శే. కుక్కడాల నరసింహారావు గ్నాపకార్ధం ఆయన కుమార్తెలు ఈ విరాళం అంద జేసినారు. [1]
 
== విద్యుత్తు ==
"https://te.wikipedia.org/wiki/తాళ్ళపల్లి_(మాచర్ల)" నుండి వెలికితీశారు