థియేసి: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
Theaceae|last=|first=|date=09-11-2020|website=https://globaltrees.org/wp-content/uploads/2018/01|url-status=live|archive-url=|archive-date=|access-date=09-11-2020}}</ref> .
 
'''భారత దేశములో కామెల్లియా సినెన్సిస్ ('''ఎల్.) కుంట్జ్ తో థియోసి కుటుంబం ఉన్నది. దీనిని భారతీయ భాషలలో అస్సాం లో చాట్-పాట్ అని, ఇంగ్లీష్ లో టీ ప్లాంట్ , టీ అని, హిందీలో చాయ్ , చాయ్ పత్తా , కన్నడ చ సోప్పు, చాహా, చాహా సోప్పు, మలయాళం లో థైలా, చాయా, ఇతరులు చాహా, టీ, థైలై, చాయా, సంస్కృతకాహా, శ్యామపర్ణి, తమిళ థాయిలై, తెలుగు లో టియాకు, తెయాకు, నల్లతేయాకు , ఉర్దూ లో చాయ్ , సియా అనే పేర్లతో పిలుస్తారు . ఆగ్నేయ ఆసియాలోని ఉపఉష్ణమండల,వెచ్చని సమశీతోష్ణ మండలాల్లో సాగు చేస్తారు. మన దేశం లో అస్సాం, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లో సాగు చేస్తారు <ref>{{Cite web|url=https://indiabiodiversity.org/species/show/229029|title=Camellia sinensis (L.) Kuntze|website=India Biodiversity Portal|access-date=2020-11-09}}</ref>
"https://te.wikipedia.org/wiki/థియేసి" నుండి వెలికితీశారు