కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న సవరణలు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 105:
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.<ref>{{Cite web |url=http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160818235726/http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |archive-date=2016-08-18 |url-status=dead }}</ref>
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
*[[పెదలంక]] 3 కి.మీ
Line 113 ⟶ 112:
*[[చిలుమూరు]] 5 కి.మీ
*[[క్రాప]] 2 కి.మీ
===సమీప మండలాలు===
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండు ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.
సమీప ప్రభుత్వ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాల తెనాలిలోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడి లోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల వడ్లమూడి లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
సమీప అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
===ప్రభుత్వ జూనియర్ కళాశాల===
ఈ కళాశాలలో పి.డి.గా విధులు నిర్వహించుచున్న శ్రీ నల్లూరు వెంకటేశ్వరరావు, '''హ్యాండ్ బాల్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా ''' సాంకేతిక కమిటీ సభ్యులుగా నియమింపబడినారు. [1]
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల ఎప్పుడో [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటిషు]] కాలంలో 1870లో వీధిబడిగా ప్రారంభమైంది. 1896లో [[తాలూకా]] బోర్డు ఆధ్వర్యంలో మాధ్యమిక పాఠశాలగా ఏర్పడింది. 1930లో బోర్డ్ ఉన్నత పాఠశాల పేరుతో పూర్తిస్థాయి ఉన్నత పాఠశాలగా ఒక పెంకుటింట్లో ప్రారంభమైంది.1923లో మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు వ్రాసారు. ఇంతవరకు ఈ పాఠశాల ఆరుసార్లు 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ పాఠశాల కొందరు మేధావులనందించింది. ఇక్కడి పూర్వవిద్యార్థి కొత్తరాల బాపనయ్య, అప్పటి రాష్ట్రపతి శ్రీ [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి అందుకున్నాడు.
====ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన ప్రముఖులు====
#ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నరు [[కొణిజేటి రోశయ్య]]
#దివంగత సినీ నటుడు [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
#ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి [[బయ్యారపు ప్రసాదరావు]].
#ప్రముఖ కవి, దివంగత [[వేటూరి సుందరరామమూర్తి]]
 
== వైద్య సౌకర్యం ==
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
కొల్లూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
 
== తాగు నీరు ==
Line 153 ⟶ 139:
వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
===బ్యాంకులు===
#[[భారతీయ స్టేట్ బ్యాంక్]]. ఫోన్ నం.08644/243242.
#[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు]]. ఫోన్ నం. 08644/242092.
#కొల్లూరు గ్రామంలో 2014,నవంబరు-11న కోస్టల్ బ్యాంక్ 35వ శాఖను ప్రారంభించారు.
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
Line 179 ⟶ 165:
కొల్లూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
=== పారిశ్రామిక ఉత్పత్తులు ===
ఇటుకలు
 
===ఇతర సదుపాయాలు===
శ్రీ సీతారామ కాకతీయ కళ్యాణ మండపం.
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, మార్గాన శివకుమారి, [[సర్పంచి]]గా ఎన్నికైంది. [4] మండల పరిషత్ ప్రెసిడెంట్:- కనగాల మధుసూదన ప్రసాద్
 
==గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత, అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవాలయం===
ఇక్కడ [[మహా శివరాత్రి]] ఉత్సవాలు 3 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో స్వామివారి 901వ వార్షిక ప్రతిష్ఠా మహోత్సవం, 2016,జనవరి-20వ తేదీ బుధవారంనాడు వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు గణపతి యఙం, వేద మంత్రాలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి శాంతి కళ్యాణం, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొల్లూరు పరిసర ప్రాంతాలలోని భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]&[15]
 
===శ్రీ దుర్గాభవానీ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక ఉప్పు వారి వీధిలో ఉంది. ఈ ఆలయంలో 2015,జూన్-29వ తేదీ నాడు, ఒక గోశాలను ప్రారంభించారు. ఇక్కడ నిత్యం గోపూజకు గోవులు అందుబాటులో ఉండును. [12]
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానం===
 
ఈ దేవస్థానంలో స్వామివారి కళ్యాణం, ఫాల్గుణ మాసం శుక్ల ఏకాదశి నాడు ఘనంగా జరిపించెదరు. [6]
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానం= ==
===శ్రీ చింతలమ్మ అమ్మవారి ఆలయం===
ఈ దేవస్థానంలో స్వామివారి కళ్యాణం, ఫాల్గుణ మాసం శుక్ల ఏకాదశి నాడు ఘనంగా జరిపించెదరు. [6]
గ్రామంలో, 2014, ఆగస్టు-24, ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలోనూ, ఎడ్ల బండిపై చింతలమ్మ ప్రభను, మేళతాళాలు, డప్పులతో, ఊరేగింపుగా తీసికొని రాగా, మహిళలు [[పసుపు]], [[కుంకుమ]] లతో నిండు బిందెలతో వారపోసి ప్రత్యేకపూజలు చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
 
===శ్రీ చింతలమ్మ అమ్మవారి ఆలయం===
గ్రామంలో, 2014, ఆగస్టు-24, ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలోనూ, ఎడ్ల బండిపై చింతలమ్మ ప్రభను, మేళతాళాలు, డప్పులతో, ఊరేగింపుగా తీసికొని రాగా, మహిళలు [[పసుపు]], [[కుంకుమ]] లతో నిండు బిందెలతో వారపోసి ప్రత్యేకపూజలు చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
 
===శ్రీ కాళీ కృష్ణ దివ్య కిరణ పీఠం===
ఇక్కడ 2015,మార్చి-23 నుండి 27వ తేదీ వరకు భజనలు జరిగినవి. ఐదవ రోజైన, 27వ తేదీ శుక్రవారం నాడు, ఈ పీఠంలోని ఓంకారణామాలను భక్తులు, గ్రామ వీధులలో ఊరేగించారు. మహిళలు ఓంకారణామాలకు హారతులిచ్చి, పూజలు చేసారు. ముందుగా ఓంకారణామాలకు బాజ్జీ చేత పూజలు చేయించి, ఈ ప్రదర్శనను మొదలుపెట్టినారు. అనంతరం భక్త బృందంతో, మేళతాళాలతో, నిర్వహించిన [[కర్రసాము]], [[కోలాటం]] ప్రదర్శనలు, చూపరులను ఆకట్టుకున్నవి. ఈ ఓంకార నామాల పతిష్ఠ, 2015,మార్చి-29 [[ఆదివారం]] నాడు, బాబ్జీ చేతుల మీదుగా వైభవంగా నిర్వహిoచారు. ఆదివారంతో శ్రీ కృష్ణ సప్తాహ మహోత్సవాలు ముగిసినవి. [10]
 
===శ్రీ రామాలయం===
కొల్లూరు గౌడ పాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ సీతారామాంజనేయ స్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వ తేదీ గురువారం నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహాలకు రెండు రోజులుగా జలాభిషేకం పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [11]
 
===వేద పాఠశాల===
ఈ పాఠశాలలో 2015,సెప్టెంబరు-22వ తేదీనుండి 29వ తేదీ వరకు, 99వ శ్రీ మద్భగవత్ సప్తఙాన మహోత్సవములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తాక్షరి దీక్ష ప్రవచనం పారాయణం చేసారు. వేద పండితులు [[లలితా సహస్ర నామ స్తోత్రం|లలిత]], [[విష్ణు సహస్రనామ స్తోత్రము|విష్ణు]] సహస్రనామ పారాయణం చేసారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. [13]
 
==ప్రధాన పంటలు==
Line 209 ⟶ 199:
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
*[[ఎస్.వి.భుజంగరాయశర్మ]]
*[[గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి]] (1913 - 1997) సుప్రసిద్ధ పండితులు.
*[[సూర్యదేవర రాఘవయ్య చౌదరి]] జన్మస్థలం.
*[[వేటూరి సుందరరామ్మూర్తి]] కొల్లూరులో జన్మించారు. కొల్లూరు నుండి గాజుల్లంక వెళ్లే దారిలో ఉన్నఇంట్లో వేటూరి నివసించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వేటూరి, [[గుమ్మడి]] పదవ తరగతి వరకు చదివారు.
*[[కన్నెగంటి వేంకటేశ్వరరావు]]
*అనీర్నెని వెంకటరామయ్య:1960 ప్రాంతంలో కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్యక్షునిగా 20 ఏళ్ళు పనిచేశారు. గ్రామాభివృద్ధి సాధించారు. ఈయన 1976లో పరమ పదించారు.
*[[చెరువు ఆంజనేయశాస్త్రి]]: సినీ గేయకవి.(1926-1991)
*అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని: పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేస్తున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015,మార్చి-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [9]
*[[తుమ్మల వెంకట్రామయ్య]]: ఎగరాలి మన ఎర్రజెండా పాట రచయిత.నవశక్తి, ప్రజాశక్తి పత్రిక సంపాదకుడు. 1914 అక్టోబరు 6 లో జన్మించారు. బనారస్ విద్యాపీఠ్ లో విద్యాభ్యాసం చేసి బాధ్యతలు నిర్వహించారు. 1948-51 మధ్య నిర్బంధంలో ఉన్నారు. తరువాత విశాలాంధ్ర లోనూ, విశాలాంధ్ర పబ్లిషింగ్ లోనూ సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఆయన అభ్యుదయ రచయితల ఉద్యమ నిర్మాతలలో ఒకరు. ఆ సంఘ కార్యదర్శిగా పనిచేసి 1987 నవంబరు 7 న మరణించారు.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.385103 Andhra Pradesh Lo Communist Udhyama Charitra Vol Ii 193642]</ref>
*చెమిటిగంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి: తెనాలి తొలి మునిసిపల్ చైర్మన్.
*[[మేడిచర్ల ఆంజనేయమూర్తి]]:బాలకేశరి పత్రికా నిర్వాహకులు
*[[పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక]]: ఈమె కూచిపూడి నృత్య కళాకారణి. కొల్లూరు గ్రామంలో 2003 జూన్ 13న జన్మించింది.తల్లిదండ్రులు గోవిందమ్మ, శ్రీనివాసరావు. తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాల నందు ఉపాధ్యాయుడుగాను, తల్లి గోవిందమ్మ ఆరోగ్యశాఖలో స్టాపు నర్సుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చెరుకుపల్లిలోని ఆర్.కె. కళాశాలలో 12వ తరగతి (2019-20) చదువుతుంది.50 పైగా అవార్డులు అందుకుంది.450 ప్రదర్సనలకు పైగా వివిధ పట్టణాలలో,నగరాలలో చేసింది.
 
==మూలాలు==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు గుంటూరు (సిటీ);2020,నవంబరు-9,4వపేజీ.
 
{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}<br />