గతి శక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
అనే సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ m అనేది ఆ వస్తువు యొక్క గరిమ (mass), v అనేది ఆ వస్తువు యొక్క వేగం (velocity). ఉదాహరణకి ఒక వస్తువు గరిమ 10 కిలోగ్రాములు (m = 10 kg) అనుకుందాం. ఈ వస్తువు సెకండుకి 5 మీటర్లు వేగంతో (v = 5 m/s) కదులుతూ ఉంటే దాని గతి శక్తి, పైన చెప్పిన సూత్రం ప్రకారం, (1/2 * 10 kg)*5*5 m/s<sup>2</sup> లేదా 125 జూలులు.
 
వేగం అనేది ధనరాసి అయినా కావచ్చు, ఋణరాసి అయినా కావచ్చు కానీ వేగాన్ని వర్గీకరించినప్పుడు ఆ వర్గు ఎప్పుడూ ధనరాసే అవుతుంది కనుక గతి శక్తి ఎల్లప్పుడూ ధనరాసే! వేగం సదిశరాసి (vector) అయినప్పటికీ వేగం వర్గు అదిశరాసి (scalar) కనుక గతిశక్తి కూడా అదిశరాసి.
Kinetic energy must always be either zero or a positive value. While velocity can have a positive or negative value, velocity squared is always positive. Kinetic energy is not a vector.
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/గతి_శక్తి" నుండి వెలికితీశారు