ఆయాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
పంక్తి 23:
పై లక్షణాలు తీవ్రంగా ఉంటే, తొందరలో మనిషికి వైద్యం అవసరం లేకుంటే మనిషి చనిపోవడానికి కుడా అవకాశం ఎక్కువ .
 
'''ఆయాసం వ్యాధికి చికిత్స అంటే సాధారణంగా దాని మూలకారణానికి చికిత్స చేయడం'''<ref>{{Cite web|url=https://www.healthline.com/health/dyspnea|title=Dyspnea: Symptoms, Causes, and Treatments|date=2017-06-19|website=Healthline|language=en|access-date=2020-11-11}}</ref> .
చికిత్స
 
ఆహారం మరియు వ్యాయామం ఊబకాయం , ఆరోగ్యకరమైన ఆహరం , వ్యాయామం , COPD ,ఊ పిరితిత్తుల సమస్యలు ,శ్వాసకోశ వ్యవస్థ యొక్క ఆరోగ్యం, గుండె సంబంధిత కారణాలను పై ప్రజలు అవగాహన పెంచుకొని పైన తెలిపిన డాక్టర్లను సంపద్రించి మనుషులు తమ ఆరోగ్యమును కాపాడుకొనవచ్చును .
 
'''నివారణ''' అజీర్తిని నివారించడం,శ్వాస ఆడకపోవటానికి అత్యంత ప్రమాద కారణం ధూమపానం.వాయు కాలుష్యం, వాయు రసాయనాలు కూడా శ్వాస సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మీరు గాలి నాణ్యత లేని వాతావరణంలో పనిచేస్తుంటే, తగిన రక్షణ పరికరములతో రక్షణ పొందటం , పనిచేసే కార్యాలయం గాలి ప్రదేశములో ఉండటం వీటితో కొంత మనుసులు తమ ఆరోగ్యం కాపాడుకొన వచ్చును .
 
 
 
"https://te.wikipedia.org/wiki/ఆయాసం" నుండి వెలికితీశారు