ఆయాసం: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
'''నివారణ''' అజీర్తిని నివారించడం,శ్వాస ఆడకపోవటానికి అత్యంత ప్రమాద కారణం ధూమపానం.వాయు కాలుష్యం, వాయు రసాయనాలు కూడా శ్వాస సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మీరు గాలి నాణ్యత లేని వాతావరణంలో పనిచేస్తుంటే, తగిన రక్షణ పరికరములతో రక్షణ పొందటం , పనిచేసే కార్యాలయం గాలి ప్రదేశములో ఉండటం వీటితో కొంత మనుసులు తమ ఆరోగ్యం కాపాడుకొన వచ్చును .
 
కోవిద్ ౨౦౧౯ వ్యాధిలో ఊపిరి ఆడక పోవడంను వైద్యులు ఒక ప్రధాన లక్షణం గా తెలిపినారు <ref>{{Cite web|url=https://www.healthline.com/health/coronavirus-symptoms|title=Symptoms of COVID-19|date=2020-06-18|website=Healthline|language=en|access-date=2020-11-11}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/ఆయాసం" నుండి వెలికితీశారు