"సంస్కృతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (fix dead dli link)
ట్యాగు: 2017 source edit
|iso1=sa|iso2=san|iso3=san
|notice=Indic}}
[[దస్త్రం:Phrase sanskrit.pngsvg|thumb|right]]
'''సంస్కృతము''' ([[దేవనాగరి]]: संस्कृतम्) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన ప్రాచీన [[భాష]], భారతదేశ 23 [[భారతదేశ అధికారిక భాషలు|ఆధికారిక భాషల]] లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. [[నేపాల్|నేపాలు లో]] కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.
<br /> అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. [[కర్ణాటక]]లోని [https://web.archive.org/web/20120523185556/http://undiscoveredindiantreasures.blogspot.in/2012/05/mattur-village-where-people-converse-in.html మత్తూరు] అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3059055" నుండి వెలికితీశారు