కషాయం: కూర్పుల మధ్య తేడాలు

1,589 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
వ్యాసములో అంశములు వ్రాయడం మూలం జత చేయడం
చి (→‎ఇవి కూడా చూడండి: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(వ్యాసములో అంశములు వ్రాయడం మూలం జత చేయడం)
{{విస్తరణ}}
[[నీరు|నీటిలో]] ఏదైనా వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని '''కషాయం''' అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది. కషాయం భారతీయ పురాతన వైద్యం , ఇది జలుబు, దగ్గు, గొంతు, అజీర్ణం , అవసరమైన విధముగా ప్రజలు భారతీయుల ఇళ్లలో ప్రతివారు చేసుకునే సామాన్య చిట్కా వైద్యం . అల్లం తో చేసే కషాయం అజీర్ణం నుండి బయటపడటానికి , రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మిరియాల కషాయం , ఎండిన అల్లం తో వచ్చే శొంఠి కాషాయం, మన కు కావాల్సిన రీతిలో కషాయం చేసుకొనవచ్చును . తగిన విధముగా బెల్లం, చక్కెరను కషాయం లో వేసుకొని త్రాగవచ్చును . కషాయం లో వాడే ప్రతి పదార్ధం ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండి ,రోగనిరోధక శక్తిని పెంచడానికి నివారణగా ఉపయోగించబడింది <ref>{{Cite web|url=https://www.flavourstreat.com/kashayam-ayurvedic-beverage-mix/|title=Kashayam/Kashaya Powder (Ayurvedic beverage mix)|date=2018-06-24|website=Flavors Treat|language=en-US|access-date=2020-11-12}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
2,624

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3059211" నుండి వెలికితీశారు