"అనంతనాగ్" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:జమ్మూ కాశ్మీర్ పట్టణాలు, నగరాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
== జనాభా ==
2001 నుండి 2011 వరకు,నగర జనాభా 63,437<ref name="census">{{Cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archive-url=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=2004-06-16|access-date=2008-11-01}}</ref> నుండి 10,9,433కు పెరిగింది.<ref name="Census-2011">{{Cite web|url=http://www.census2011.co.in/census/city/2-anantnag.html|title=Anantnag City Census 2011 data|url-status=live|archive-url=https://web.archive.org/web/20120505071750/http://www.census2011.co.in/census/city/2-anantnag.html|archive-date=5 May 2012}}</ref> నగర ప్రాంతం (అనంతనాగ్ పట్టణ సముదాయం) 2011 నాటికి 15,9,838కు పెరిగింది. అనంతనాగ్ నగరజనాభాలో పురుషులు 51.6% మంది ఉండగా, మహిళలు 48.4% మంది ఉన్నారు.జాతీయ సగటు 940 తో పోలిస్తే లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 937మంది మహిళలు ఉన్నారు.జాతీయ సగటు 918తో పోలిస్తే 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవారి లింగనిష్పత్తి 874 వద్ద ఉంది.అనంతనాగ్ నగర సగటు అక్షరాస్యత 62.2%గాఉంది.ఇది జాతీయ సగటు అక్షరాస్యత 64.3% కన్నా తక్కువ. పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీ అక్షరాస్యత 61%గా ఉంది. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అనంతనాగ్ నగరంలో 18,056 మంది ఉన్నారు.ఇది 2011లో జనాభాలో 16.6%గా ఉంది.
 
== మూలాలు ==
2,16,428

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3059248" నుండి వెలికితీశారు