గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
[[బొమ్మ:gudur station.jpg|thumb|220px|right|గూడూరు రైలు సముదాయము]]
గూడూరు జంక్షన్ [[చెన్నై]] - [[విజయవాడ]], [[తిరుపతి]]-[[విజయవాడ]] రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతికి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[బెంగళూరు]], న్యూఢిల్లి, హౌరా, [[తిరువనంతపురం]], [[కన్యాకుమారి]] .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి.
 
==మౌలిక వసతులు==
===ఓం సాయిరాం ఛారిటీస్ వృద్ధాశ్రమం===
ఈ ఆశ్రమంలో ఒక అదనపు గది నిర్మాణానికి, ఈ పట్టణానికి చెందిన దాత శ్రీ సిద్ధారెడ్డి జనార్ధనరెడ్డి 2 లక్షల రూపాయలు విరాళంగా అందించినారు. ఈ సందర్భంగా దాత, ఈ నిర్మాణానికై భూమిపూజ నిర్వహించినారు. [1]
 
==పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
Line 62 ⟶ 58:
* ఎస్.టీ.డీ.కోడ్: 08624
* వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:
 
==మూలాలు==
{{మూలాల జాబిత}}
 
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
==మూలాలు==
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు నెల్లూరు జిల్లా;2020,నవంబరు-7,4వపేజీ.