పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
 
==గ్రామ పంచాయతీచరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[గన్నవరం]] 4 కి.మీ, [[ఇడుపులపాడు]] 4 కి.మీ, [[తనుబొద్దివారిపాలెం]] 4 కి.మీ, [[చిమటావారిపాలెం]] 4 కి.మీ, [[ద్రోణాదుల]] 5 కి.మీ.
 
===సమీప మండలాలు===
పశ్చిమాన [[మార్టూరు]] మండలం, తూర్పున [[పరుచూరు]] మండలం, దక్షణాన [[ఇంకొల్లు]] మండలం, దక్షణాన [[జనకవరం పొంగులూరుజే.పంగులూరు]] మండలం.
 
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామం మండలం లోనే పెద్ద గ్రామం.
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ బోయపాటి సాంబశివరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల===
#జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న భవనం లక్ష్మీకావ్య అను విద్యాధిని, ఇటీవల అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2016, మార్చిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో, రాష్ట్ర జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తుంది. [5]
*ఇవిగాక గ్రామములో ఇంకా 3 ప్రాధమిక పాఠశాలలు ఉన్నవి.
 
==వైద్య సౌకర్యాలు==
===ప్రభుత్వ వైద్య సౌకర్యాలు===
===ప్రైవేటు వైద్య సౌకర్యాలు===
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
#[[గుంటూరు]] జిల్లా [[చిలకలూరిపేట]] పట్టణము నుండి మండలంలోని ముఖ్య గ్రామాలైన [[అనంతవరము]], [[యనమదల]], [[యద్దనపూడి]], [[గన్నవరం]] లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు ఉంది.
#గుంటూరు నుండి [[పర్చూరు]], [[నూతలపాడు]], [[చింతగుంటపాలెం]]లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు ఉంది.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న భవనం లక్ష్మీకావ్య అను విద్యాధిని, ఇటీవల అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2016, మార్చిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో, రాష్ట్ర జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తుంది. [5]
#మూడు ప్రాథమిక పాఠశాలలు.
 
==గ్రామంలో మౌలిక వసతులు==
Line 24 ⟶ 35:
==గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం==
[[నాగార్జున సాగర్]] కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి.
మెట్టపొలాలలో మినుము, శనగ, [[మొక్కజొన్న]], [[మిరప]], జూటు, [[ప్రత్తి]] ముఖ్యమైన పంటలు. ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ పంచాయతీ==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
#ఈ గ్రామం మండలం లోనే పెద్ద గ్రామం.
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ బోయపాటి సాంబశివరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
గ్రామములోని ఈ అలాయాలు 14వ శతాబ్దం నాటివి.
 
===శ్రీ త్రిపురాంతకస్వామివారి ఆలయం===
 
===శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం===
 
=== శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో, స్వామివారి ఊరేగింపుకై, 30 లక్షల రూపాయల వ్యయంతో, 30 అడుగుల ఎత్తయిన రథం తయారు చేయించినారు. ఈ రథం ప్రారంభోత్సవాన్ని, 2020,నవంబరు-11వతేదీ బుధవారంనాడు భక్తి శ్రద్ధలతో నిర్వహించినారు. ఈ వేడుకలో భాగంగా, వేదపండితుల ఆధ్వర్యంలో, శాంతిహోమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారు. [6]
 
===శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము===
2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
మెట్టపొలాలలో మినుము, శనగ, [[మొక్కజొన్న]], [[మిరప]], జూటు, [[ప్రత్తి]] ముఖ్యమైన పంటలు. ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ విశేషాలు==
Line 59 ⟶ 60:
 
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు ప్రకాశం/పర్చూరు; 2013, ఆగస్టు-8; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-13; 3వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2016, ఫిబ్రవరి-4; 2వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం జిల్లా;2020,నవంబరు-12,3వపేజీ.
 
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు