"పూనూరు" కూర్పుల మధ్య తేడాలు

చి
ఇది ఒక చిన్న సవరణ
చి (ఇది ఒక చిన్న సవరణ)
ట్యాగు: 2017 source edit
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
 
===సమీప గ్రామాలు===
==గ్రామ చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[గన్నవరం]] 4 కి.మీ, [[ఇడుపులపాడు]] 4 కి.మీ, [[తనుబొద్దివారిపాలెం]] 4 కి.మీ, [[చిమటావారిపాలెం]] 4 కి.మీ, [[ద్రోణాదుల]] 5 కి.మీ.
 
===సమీప మండలాలు===
పశ్చిమాన [[మార్టూరు]] మండలం, తూర్పున [[పరుచూరు]] మండలం, దక్షణాన [[ఇంకొల్లు]] మండలం, దక్షణాన [[జే.పంగులూరు]] మండలం.
 
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామం మండలం లోనే పెద్ద గ్రామం.
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ బోయపాటి సాంబశివరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న భవనం లక్ష్మీకావ్య అను విద్యాధిని, ఇటీవల అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2016, మార్చిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో, రాష్ట్ర జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తుంది. [5]
*ఇవిగాక గ్రామములో ఇంకా 3 ప్రాధమిక పాఠశాలలు ఉన్నవి.
 
==వైద్య సౌకర్యాలు==
===ప్రభుత్వ వైద్య సౌకర్యాలు===
===ప్రైవేటు వైద్య సౌకర్యాలు===
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
#ఇక్కడ తపాళా కార్యాలయం, టెలిఫోన్ ఎక్సేంజి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ హొమియోపతి డిస్పెన్సరీతో బాటు ఆంధ్రా బ్యాంక్ కూడా ఉన్నాయి.
 
#గ్రామంలో రక్షిత మంచినీటి పధకం నిర్మించబడినా, గత 15 సంవత్సరాలుగా పని చేయటం లేదు. దీన్ని పునరుద్ధరించటానికి స్థానిక స్వఛందసంస్థ శ్రీ రామకృష్ణ శారదా మండలి ఇటీవలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
==గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం==
[[నాగార్జున సాగర్]] కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
గ్రామములోని ఈ అలాయాలు 14వ శతాబ్దం నాటివి.
===శ్రీ త్రిపురాంతకస్వామివారి ఆలయం===
===శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం===
=== శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో, స్వామివారి ఊరేగింపుకై, 30 లక్షల రూపాయల వ్యయంతో, 30 అడుగుల ఎత్తయిన రథం తయారు చేయించినారు. ఈ రథం ప్రారంభోత్సవాన్ని, 2020,నవంబరు-11వతేదీ బుధవారంనాడు భక్తి శ్రద్ధలతో నిర్వహించినారు. ఈ వేడుకలో భాగంగా, వేదపండితుల ఆధ్వర్యంలో, శాంతిహోమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారు. [6]
===శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము===
2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది.
 
=== శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం ===
==గ్రామ విశేషాలు==
ఈ ఆలయంలో, స్వామివారి ఊరేగింపుకై, 30 అడుగుల ఎత్తయిన రథం తయారు చేయించినారు వేదపండితుల ఆధ్వర్యంలో, శాంతిహోమం నిర్వహించినారు.
ఈ గ్రామంలో శ్రీమతి మెట్ల అచ్చమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 101 సంవత్సరాల వయస్సులో, 2015, డిసెంబరు-12వ తేదీనాడు ఆకస్మాత్తుగ్గా కాలధర్మం చెందినారు. [4]
 
===శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము===
2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది.
 
==గణాంకాలు==
:
==మూలాలు==
<references/>
 
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు ప్రకాశం/పర్చూరు;2013,ఆగస్టు-8;2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం;2015,డిసెంబరు-13;3వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం;2016,ఫిబ్రవరి-4;2వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం జిల్లా;2020,నవంబరు-12,3వపేజీ.
 
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3059344" నుండి వెలికితీశారు