నందవరం (బనగానపల్లె): కూర్పుల మధ్య తేడాలు

117.251.0.124 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3059199 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి ఇది ఒక చిన్న సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 96:
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1372 ఇళ్లతో, 5283 జనాభాతో 2824 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2625, ఆడవారి సంఖ్య 2658. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 763 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 82. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594367<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518 124.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఇది మండల కేంద్రమైన బనగానపల్లె నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నంద్యాల]] నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==గ్రామ పంచాయతీ==
 
== విద్యా సౌకర్యాలు ==
Line 111 ⟶ 105:
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
నందవరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు.
 
== తాగు నీరు ==
Line 134 ⟶ 125:
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== భూమి వినియోగం ==
నందవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
Line 150 ⟶ 142:
 
== ఉత్పత్తి==
నందవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
===ప్రధాన పంటలు===
[[జొన్నలు]], [[ప్రత్తి]], [[వేరుశనగ]]
 
===పారిశ్రామిక ఉత్పత్తులు===
నల్ల పాలిష్ రాళ్లు
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ చౌడేశ్వరీమాత దేవాలయం===
బనగానపల్లె - [[నంద్యాల]] మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో '''చౌడేశ్వరీమాత ఆలయం''' ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు. ఈ [[దేవాలయం]]లో అమ్మవారి గురించి స్థలపురాణ గాథ ఇలా ఉంది -పూర్వం నందవరాన్ని పాలించేరాజు ఒకమారు కాశీలో పండితులకు తానిచ్చిన మాట మరచిపోయి, తన వాగ్దానాన్ని తప్పాడు. విప్రుల ప్రార్థన మేరకు వారికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు కాశీ విశాలాక్షి విప్రుల వెనుక బయలుదేరింది కాని ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని షరతు పెట్టింది. అయితే నందవరం చేరేప్పటికి విప్రులు వెనుకకు తిరిగి చూచారు. వెంటనే అమ్మవారు శిలారూపం దాల్చింది. విషయం తెలుసుకొన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్రులకు కానుకలిచ్చాడు. ఆ అమ్మవారే చౌడేశ్వరిగా పూజలందుకొంటున్నది. చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం [[ఉగాది]] రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి [[బ్రహ్మోత్సవాలు]] జరుగుతాయి.<ref>'''కుముదం భక్తి స్పెషల్''' జనవరి 2008 సంచికలో వ్యాసం - వ్యాస రచయిత : '''ఆలా మహాలక్ష్మీ నరసింహం'''</ref>:
 
ఈ ఆలయంలో విద్యుద్దీకరణ పనులకు కడపకు చెందిన విశ్రాంత సబ్-రిజిస్టార్ శ్రీ నాగరాజారావు,చౌడేశ్వరీ దంపతులు నాలుగున్నర లక్షల రూపాయలను విరాళంగా అందజేసినారు. [1]
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లింకులు==
 
{{బనగానపల్లె మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నందవరం_(బనగానపల్లె)" నుండి వెలికితీశారు