కషాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసం లో అంశములు వ్రాయడం, మూలం జతచేయడం
పంక్తి 4:
ఉదారణకు మనము జిలకర కషాయం తో ప్రసరణ , మనిషిలో ఉండే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం లో అవసరమైనప్పుడు లేదా రోజూ భోజనం చేసిన తర్వాత కూడా జీరా నీరు తాగుతూ ఉంటారు. జీరా కషాయం ఎసిడిటి, అజీర్తి , గ్యాస్ వంటి వ్యాధులను నివారించ వచ్చును . జీరా లేదా జీలకర్ర విత్తనాలు భారతీయ వంటగది యొక్క మసాలా దినుసులలో ఒకటిగా ఉండటం సాధారణం,జీరా కషాయం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తరువాత, ఇది ఆరోగ్య సంరక్షణ అని చెప్పవచ్చును. తక్కువ ఖర్చుతో ప్రజలు పొందే ప్రయోజనం ఎక్కువ <ref>{{Cite web|url=https://www.ayurcentral.com/jeera-kashayam-drinking-jeera-cumin-water-for-good-health-benefits/|title=JEERA KASHAYAM DRINKING JEERA (CUMIN) WATER FOR GOOD HEALTH BENEFITS|date=2015-10-09|website=Ayur Central|language=en-US|access-date=2020-11-12}}</ref>
 
ఆయుర్వేదం లో కాషాయములు చూస్తే నీలవేంబు కషాయం ఇది రోగనిరోధక శక్తిని పెంచే , మొత్తం శరీర ఆరోగ్యానికి తోడ్పడే మూలికల నుండి తయారవుతుంది. ఈ మూలికా కషాయం పురాతన కాలం నుండి వైద్యం లో ఉపయోగించబడింది. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పి , అలసటకు ఇది ఉపయోగకరం . ఈ కషాయం ( టానిక్ ) COVID-19 ని నివారించడానికి రోజుకు రెండుసార్లు 60 మి.లీ నీలవేంబు కషాయాలను ప్రజలు వాడ వచ్చునని ని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఈ కషాయం మధుమేహ నివారణకు , జీర్ణ వ్యాధులు , మలేరియా , డెంగీ ,కాన్సర్, ఊపిరి పీల్చుకోవడం లో , హెపటైటిస్ వాడుతారు . వ్యాధులను బట్టి ఈ కషాయం వైద్యుల సలహాతో వాడవలెను <ref>{{Cite web|url=https://www.medlife.com/blog/nilavembu-benefits-uses-ingredients/|title=Nilavembu (Chiretta): Benefits, Uses and Ingredients|last=|first=|date=13-11-2020|website=https://www.medlife.com/blog/nilavembu|url-status=live|archive-url=|archive-date=|access-date=13-11-2020}}</ref> <ref>{{Cite web|url=https://www.xn--goc5e1aw9g5a.com/medicine-te/nilavembu|title=Nilavembu in Telugu - ఉపయోగాలు, దుష్ప్రభావాలు, సమీక్షలు, కూర్పు, సంకర్షణ, జాగ్రత్తలు, భర్తీలు మరియు మోతాదు|website=వైద్యం.com|language=te|access-date=2020-11-13}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కషాయం" నుండి వెలికితీశారు