దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] గారు రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడింది. పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. దీనిని యామిజాల కవీంద్రులు సులభమైన తెలుగు భాషలోనికి అనువదించారు.
* '''[[తిరుపతి వెంకట కవులు]]''' - దేవీభాగవతం - పద్యరూపంలో
* '''[[బేతవోలు రామబ్రహ్మం]]''' గారు రాసిన గద్య భాగం కూడా మనకి పుస్తకాల అంగడి లో లభ్యం అవుతున్నాయి. తొందరగా అర్థం చేసుకునే వీలు గా ఈ పుస్తకం ముద్రించబడింది. చాలాకేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్న గొప్ప గ్రంధం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు