ఆకాశం నీ హద్దురా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 25:
 
==కథ నేపథ్యం==
సూర్య (మహా) గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎన్ని కష్టాలు పడ్డాడు ? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/suriya-aakasam-nee-haddura-movie-review/0203/120134778|title=రివ్యూ: ఆకాశం నీ హద్దురా|website=www.eenadu.net|language=te|access-date=2020-11-13}}</ref>
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ఆకాశం_నీ_హద్దురా" నుండి వెలికితీశారు