ఆకాశం నీ హద్దురా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
||
పంక్తి 25:
==కథ నేపథ్యం==
సూర్య (మహా) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒక పల్లెటూరులోని ఓ సాధారణ స్కూల్ మాస్టర్ కొడుకు. తండ్రి పట్టుదలతో ఊరికి కరెంటు తీసుకురావడంతో స్ఫూర్తి పొందే కొడుకు. వైమానిక దళంలో ఉద్యోగి. ఒక అనూహ్యమైన సంఘటన అతని ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది.
సూర్య (మహా) గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎన్ని కష్టాలు పడ్డాడు ? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/suriya-aakasam-nee-haddura-movie-review/0203/120134778|title=రివ్యూ: ఆకాశం నీ హద్దురా|website=www.eenadu.net|language=te|access-date=2020-11-13}}</ref><ref>{{Cite web|url=https://123telugu.com/telugu/reviews/aakaasam-nee-haddhu-ra-movie-review-in-telugu.html|title=Aakaasam Nee Haddhu Ra Movie Review in Telugu {{!}}|date=2020-11-12|language=en-US|access-date=2020-11-13}}</ref>
|