శ్రీకృష్ణ (గాయకుడు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top
"పాటల జాబితా" అంశం చేర్పు
పంక్తి 4:
శ్రీకృష్ణ 1983 ఆగస్టు 17 న<ref name="Filmibeat">{{Cite web|url=https://www.filmibeat.com/celebs/sri-krishna-singer/biography.html|title=Exclusive biography of #SriKrishna(Singer) and on his life.|website=FilmiBeat|language=en|access-date=2020-09-12}}</ref> హైదరాబాద్ లో జన్మించాడు, విజయవాడలో పెరిగాడు. పి. బి. సిద్దార్థ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, శారద కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. విజయవాడలోని ఆకశవాణి కేంద్రంలో పని చేసే కృష్ణకుమారి ద్వారా బాల వ్యాఖ్యాతగా తన ప్రస్థానం ప్రారంభించాడు శ్రీకృష్ణ. ఆ తరువాత అనేక స్టేజ్ షోలు, పాటల పోటీల్లో పాల్గొన్నాడు. 2008లో వచ్చిన [[అష్టా చమ్మా (సినిమా)|అష్టా చమ్మా]] సినిమాలో పాడిన '''ఆడించి అష్టా చమ్మా''' అనే పాట ద్వారా గుర్తింపు పొందాడు. అటు పైన [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]], [[మణిశర్మ]] లాంటి సంగీతకారుల దర్శకత్వంలోనూ పాటలు పాడాడు.<ref name="హిందూ పత్రికలో శ్రీకృష్ణపై వ్యాసం" /><ref name="అష్టాచెమ్మ సినిమా">{{cite web|url=https://indiancine.ma/AVOO/info | title=Asta Chamma | accessdate=14 September 2020}}</ref>
 
== శ్రీకృష్ణ పాటల జాబితా ==
 
{| class="wikitable"
|-
! సంవత్సరం !! సినిమా !! పాట(లు) !! సంగీత దర్శకుడు(లు) !! సహ గాయకులు !! మూలం
|-
|| 2020 ||''[[అల వైకుంఠపురములో]]'' || అల వైకుంఠపురములో || [[తమన్]] || [[ప్రియా సిస్టర్స్]] || <ref name="అల వైకుంఠపురములో">{{cite web|url=https://www.jiosaavn.com/album/ala-vaikunthapurramuloo/9w5-ZulMsZc_ | title=Ala Vaikunthapurramuloo | accessdate=13 November 2020 | website=www.jiosaavn.com}}</ref>
|-
|}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_(గాయకుడు)" నుండి వెలికితీశారు