కొవిషీల్డ్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ' {{విస్తరణ}} ఇది కోవిడ్-19 వ్యాధి నివారణకు భాగస్వామ్యంలో తయారైన...'
ట్యాగు: 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{విస్తరణ}}
ఇది కోవిడ్-19 వ్యాధి నివారణకు భాగస్వామ్యంలో తయారైన కొవిషీల్డ్ వ్యాక్సిన్<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/oxford-vaccine-for-december-202010290101773|title=ఈ ఏడాది చివరి నాటికి.. 4 కోట్ల డోసులు|website=www.andhrajyothy.com|access-date=2020-11-13}}</ref>.ఇదిఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం , జెన్నర్ ఇన్స్టిట్యూట్ వద్ద అభివృద్ధి చేయబడిఎం, బ్రిటిష్ ఔషధ తయారీదారు ఆస్ట్రాజెనెకా నుండి లైసెన్స్ పొంది భారతదేశంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే వద్ద ప్రయోగశాలలో కోవిషీల్డ్ అభివృద్ధి చేయబడింది. భారతదేశంలో కోవిషీల్డ్ కోసం ఫేజ్ -3 క్లినికల్ ట్రయల్స్ నమోదు పూర్తయినట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) మరియు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నవంబరు 12 ,2020 న ప్రకటించాయి<ref>{{Cite web|url=https://www.eenadu.net/business/newsarticle/general/0102/120135320|title=‘కొవిషీల్డ్‌’ 4 కోట్ల డోసులు సిద్ధం: సీరమ్‌|website=www.eenadu.net|language=te|access-date=2020-11-13}}</ref>.క్లినికల్ ట్రయల్ సైట్ ఫీజులకు ఐసిఎంఆర్ నిధులు సమకూర్చగా, ఎస్ఐఐ కోవిషీల్డ్ కోసం ఇతర ఖర్చులకు నిధులు సమకూర్చింది.SIIఎస్ఐఐ మరియు ICMRఐసిఎంఆర్ లు దేశవ్యాప్తంగా 15 వేర్వేరు కేంద్రాలలో COVISHIELD కొవిషీల్డ్ యొక్క దశరెండవ -2, మరియుమూడవ 3దశలలో క్లినికల్ ట్రయల్స్పరీక్షలు నిర్వహిస్తున్నాయి.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/nation/in-other-news/131120/covishield-being-tested-at-15-centres-in-india.html|title=Covishield vaccine being tested at 15 centres in India|last=Garari|first=Kaniza|date=2020-11-13|website=Deccan Chronicle|language=en|access-date=2020-11-13}}</ref>. దశదశలలోని 3 క్లినికల్ ట్రయల్స్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క భద్రత, సమర్థతపై డేటాను అందిస్తుంది. దీనివలన దేశంలోని వివిధఅనేక ప్రదేశాలకు చెందిన జనాభాపై పరీక్షించడం వల్ల వ్యాక్సిన్ వివిధ ప్రాంతాల ప్రజల వివిధ విభాగాలపై ఎలా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.యునైటెడ్ కింగ్‌డమ్‌లోకింగ్‌డమ్ ‌లో తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, యుకె, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మరియు యుఎస్‌ఎలలోయుఎస్‌ఎ లలో జరుగుతున్న ప్రయత్నాలలో కూడా పరీక్షించబడుతోంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కొవిషీల్డ్" నుండి వెలికితీశారు