హార్డ్ డిస్క్ డ్రైవ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
added information to second section and added relevant citation.
 
పంక్తి 6:
== సాంకేతికాలు ==
[[దస్త్రం:Hard_drive-en.svg|right|300px|thumb|హార్డుడ్రైవు అంతర్భాగాలు]]
హార్డ్ డిస్కులను గాజు, సిరామిక్ లేదా అల్యూమినియం వంటి "హార్డ్" పదార్థాల నుండి తయారు చేస్తారు. ఇది తరువాత లోహపు పలుచని పొరతో పూత పూయబడుతుంది, దీనిని అయస్కాంతీకరించవచ్చు లేదా డీమాగ్నిటైజ్ చేయవచ్చు. <ref>{{Cite web|url=http://www.explainthatstuff.com/harddrive.html|title=How does a hard drive work?|date=2006-12-18|website=Explain that Stuff|access-date=2020-11-15}}</ref>హార్డుడిస్కులలో సమాచారాన్ని భద్రపరచటానికి, అయస్కాంతశక్తి ద్వారా ప్రభావితమైయ్యే ఒక ఇనుప(ferromagnetic) పదార్ధంతో తయారు చేస్తారు. ఈ ఇనుప పదార్ధంపై అయస్కాంత శక్తిని ఒక దిశగా ప్రసరించి ద్వారా దానిని ఆ దిశగా మలచి, 1 లేదా 0గా గుర్తిస్తారు. ఇలా హార్డుడిస్కుపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంఖ్యను భద్రపరచి చివరికి పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేయగలుగుతారు.
 
== మూలాలు ==