వాడుకరి చర్చ:Kasyap/పాతవి1: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 362:
[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు , మీ ప్రత్యేక శ్రద్ధ కు నెనర్లు ... అవును నేను చేసున్న చాలా వాటిలో కృత్రిమ భాష ఉంటోంది , ఎందుకంటే గత మూడు నెలల నుండి రాసున్న నా వ్యాసాలను చాలా వరకు యాంత్రిక అనువాదాలు , వీటిని చాలా వరకు నేను వివిధ అనువాద ఉపకరణాలు పరీక్షించటానికి లేదా నేను ట్రైన్ చేస్తున్న కొంత మంది కొత్తవారికి నా చర్చా పేజి తో సహా ఇక మంచి , చెడ్డ ఉదాహరణలు గా చూపించటానికి వాడుతుంటాను, అలానే కాపీహక్కుల ఉల్లంఘన కింద తీసివేసిన వ్యాసాలను కూడా గమనిస్తూ ఉంటాను , ఇలానే భాషమీద కూడా, వాటిని మార్చటంలో , లేదా ఎత్తిచూపటంలో ఎవరైనా వికీ నియమాల ప్రకారం నడ్చుకోవచ్చు. అయితే ఇక్కడ భాష , సమస్యాత్మకం అనే పదం మీద నావైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా వాటికి https://en.wikipedia.org/wiki/Wikipedia:Non-free_content ప్రకారం ఉల్లేఖిస్తూ వుంటాను , అయితే అందులో ఎంతవరకు వాడుకోవచ్చు అన్న విషయం మీద నాకు కొంత స్పష్టత లేదు మీరు చెప్పినట్లు అసలు ఏపదము తీసుకోకుంటే ఇబ్బందే లేదు. మీరు సూచించిన అంశాలు పరిగణిస్తాను కొమ్ములు తిరిగిన వికీపీడియన్‌ లకు కూడా అర్ధం అయ్యేట్లు ప్రయత్నం చేస్తాను ! , మరొక్క సారి ధన్యవాదములు [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 17:17, 13 నవంబరు 2020 (UTC)
:ఓహో ఈ మధ్య రాస్తున్నవి ప్రయోగాలా!? భాష కొంత నాసిరకంగా ఉంటోందేమిటా అని అనుకున్నాను, అందుకన్నమాట! మంచిది. ప్రయోగాలు చెయ్యడం మంచిదే.., కానీ, అందుకు ప్రధాన పేరుబరి వాడకూడదు. దానికోసం ప్రయోగశాల ఉంది. ప్రధాన పేరుబరిలో రాస్తే వాటిని సరిదిద్దుకోవడం, తొలగింపుకు ప్రతిపాదించడం, చర్చ ఇదంతా వృథా ప్రయాస. ఇకపై మీ ప్రయోగాలు, మీ విద్యార్థులకు బోధనలు అన్నీ మీ ప్రయోగశాలలో చెయ్యండి కశ్యప్ గారూ. ప్రధాన పేరుబరిలో చెయ్యకండి. ప్రయోగశాలలో మీ విద్యార్థులకు బోధనలయ్యాక, భాషా సవరణలు చేసేసాక, దోషాల్లేని వ్యాసాన్ని ప్రధాన పేరుబరి లోకి తరలించండి. మీ విద్యార్థులకు మీరిస్తున్న శిక్షణ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:53, 14 నవంబరు 2020 (UTC)
ప్రయోగశాలలో చెస్తే గౌరవ సబ్యుల దృస్టికి రాదేమో నన్న భావనతో ప్రధాన పేరు బరితో రాస్తున్నాను , ఆ మధ్య పది సంవత్సరాలు పైన ఉన్న గూగుల్ అనువాద వ్యాసాలు , కాపీ రైటు ఉన్న చాలా వచనం తెవికీ లో మనగలిగినది, ఆ అంచనా తోనే ప్రధాన పేరుబరిలో రాశాను , అందువలన తొలగింపుకు ప్రతిపాదించడం, చర్చ ఇదంతా ప్రత్యక్షముగా తెలపాలి కదా , వేరే వారి వ్యాసాలు ఉదాహరణగా వేదికల మీద చూపలేము , కాపీ హక్కులు పట్టించుకోకుండా ఇక్కడ పేస్టూ చేసి ఉల్లేఖన నో పేర్కొంటే అస్సలు ఆమోదయోగ్యం కాదు అని [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు ఉదాహారణలతో నిరూపించారు , ఇహ కృత అనువాదాల మీద తటస్థ వైఖరి అవలంభిస్తే సముదాయ స్పందన ఎలా ఉంటుందో మీరు [[User:Chaduvari|చదువరి]], [[User:K.Venkataramana|వెంకట రమణవెంకటరమణ]] గారు కంద పద్యాలు కట్టి మరీ చెప్పారు, భాషను ఎలా మార్చవచ్చో మీరు , రమణ గారు ,పవన్ గారు చేసి చూపించారు. అయితే స్వర్గం యొక్క నది 'కాల్ ఉపయోగిస్తారు ఇది, (天河, టియాన్ అతను).'' అలాంటి కడు విచిత్రం అయిన దోషాలు ప్రచురించుకొనే ముందు చూసుకోక పోవటం నా నిర్లక్షమే :( , ఇకనుండి అలాంటివి జరగకుండా జాగ్రత్త వహిస్తాను . [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 06:03, 15 నవంబరు 2020 (UTC)
Return to the user page of "Kasyap/పాతవి1".