"వర్షం" కూర్పుల మధ్య తేడాలు
ujgl
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1) |
(ujgl) ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ Reverted |
||
'''
▲'''వర్షం''' లేదా '''వాన''' ([[ఆంగ్లం]]: Rain) ఆకాశంలోని [[మేఘం|మేఘాల]] నుండి [[భూమి|భూతలం]] పైకి [[నీరు|నీటి]] బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన [[అవపాతం]]. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని [[విర్గా]] అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే [[ఎడారి]] ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది, ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను [[బెర్గెరాన్ ప్రక్రియ]] అంటారు.
ఒక నిర్ణీత కాలంలో సగటు వర్షపాతం కన్న అధికంగా నమోదు అయిన దానికి [[అతివృష్టి]] అని అలాకాకుండా తక్కువ వర్షపాతం నమోదు ఐతే [[అనావృష్టి]] (Drought) అని భావిస్తారు.
|