"వర్షం" కూర్పుల మధ్య తేడాలు

YoyOYoYo
(d)
(YoyOYoYo)
'''Nuవర్షంవర్షం''' లేదా '''వాన''' ([[ఆంగ్లం]]: Rain) ఆకాశంలోని [[మేఘం|మేఘాల]] నుండి [[భూమి|భూతలం]] పైకి [[నీరు|నీటి]] బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన [[అవపాతం]]. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని [[విర్గా]] అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే [[ఎడారి]] ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది, ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను [[బెర్గెరాన్ ప్రక్రియ]] అంటారు.
[[దస్త్రం:Regnbyge.jpg|thumb|200px|right|సుదూర ప్రాంతంలో కురుస్తున్న వర్షం]]
'''Nuవర్షం''' లేదా '''వాన''' ([[ఆంగ్లం]]: Rain) ఆకాశంలోని [[మేఘం|మేఘాల]] నుండి [[భూమి|భూతలం]] పైకి [[నీరు|నీటి]] బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన [[అవపాతం]]. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని [[విర్గా]] అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే [[ఎడారి]] ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది, ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను [[బెర్గెరాన్ ప్రక్రియ]] అంటారు.
 
ఒక నిర్ణీత కాలంలో సగటు వర్షపాతం కన్న అధికంగా నమోదు అయిన దానికి [[అతివృష్టి]] అని అలాకాకుండా తక్కువ వర్షపాతం నమోదు ఐతే [[అనావృష్టి]] (Drought) అని భావిస్తారు.
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో వర్షం అనే పదానికి చాలా ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1136&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం వర్షం పదానికి ప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|fix-attempted=ye }}</ref> వర్షము అనగా [[సంవత్సరము]] అనే అర్ధం కూడా ఉంది. వర్షాలు పడని పరిస్థితిని వర్షాభావము అంటారు. ప్రతి సంవత్సరం వర్షలు పడే కాలాన్ని వానాకాలము, వర్షకాలము లేదా వర్షాకాలము అంటారు. వర్షణము అనగా వాన కురియడము లేదా నీళ్లు చిలకరించడము. వర్షధరుడు or వర్షవరుడు అనగా ఖొజ్జావాడు. వర్షాభువు అనగా వర్షాకాలంలో జన్మించేది : [[కప్ప]]. వర్షాశనము అనగా సంవత్సరమున కొకసారి జీవనార్థముగానిచ్చు సొమ్ము. వర్షించు అనగా వాన కురియు అని అర్ధం. వర్షీయసి అనగా ఏండ్లు చెల్లినది, ముసలిది అనియు వర్షీయుడు అనగా ముసలివాడు అని అర్ధం. వర్షోపలము అనగా [[వడగల్లు]].
 
[[ముసురు]] n.. అనగా A constant or continued rain; drizzle, or mizzling rain, విడువక కురియు [[వాన]].<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1013&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం ముసురు పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ముసురు, ముసురుకొను or ముసురుకవియు. v. a. & n. To cover as flies or ants do. To surround, to swarm or crowd together, చుట్టుకొను. ముసురు [[మూతి]] n. An angry-looking face. ముసురు మూతితనము crossness, ill-humour, peevishness. కోపిష్ఠితనము. ముసురు మూతివాడు a captious, or peevish man, a cross creature. కోపిష్ఠుడు. ముసురు మూతిమాటలు peevish talk.
 
== ప్రకృతిలో వర్షం ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3059938" నుండి వెలికితీశారు