అక్షాంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
భూగోళంపై తూర్పు, పడమరలను కలుపుతూ గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. వీటిలో ఉత్తర, దక్షిణ ధృవాలకు సమానదూరంలో భూగోళంపై గీసిన వృత్తానికి భూమధ్యరేఖ అని పేరు. భూమధ్యరేఖను 0<sup>0</sup> అక్షాంశం అని అంటారు. భూమధ్యరేఖ భూగోళాన్ని రెండు అర్ధభాగాలుగా విభజిస్తుంది. భూమధ్యరేఖ ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్థగోళం అని, దక్షిణ భాగాన్ని దక్షిణార్థ గోళం అని అంటారు. భూమధ్యరేఖ సమాంతరంగా ఒక డిగ్రీ తేడాతో ఉత్తర, దక్షిణ ధృవాల వరకు గీసిన వృత్తాలు అక్షాంశాలు.
Line 6 ⟶ 5:
 
== వివిధ అక్షాంశాలు ==
[[File:December solstice geometry.svg|thumb|upright=1.35|right|Theడిసెంబర్ orientationఅయనాంతం ofవద్ద theభూమి Earth at the December solsticeధోరణి.]]
భూమధ్యరేఖకు ఇరువైపుల నాలుగు ముఖ్యమైన అక్షాంశాలున్నాయి.
:{| class="wikitable" border="1"
"https://te.wikipedia.org/wiki/అక్షాంశం" నుండి వెలికితీశారు