వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి చిన్న సవరణలు. ట్యాగు: 2017 source edit |
|||
పంక్తి 47:
వెంకటగిరి పట్టణం పట్టుచీరలకు ప్రసిద్ధి.
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు-దేవాలయములు==
===శ్రీ కాళికాదేవి ఆలయం===
ఈ ఆలయం స్థానిక మసీదు వీధిలో ఉన్నది.
===శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం===
పోలేరమ్మ [[జాతర]]కు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణము లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం, గురువారం న జరుపుకుంటారు.
|