"వికీపీడియా:వికీ సాంప్రదాయం" కూర్పుల మధ్య తేడాలు

చి
చిన్న సవరణ
చి (చిన్న సవరణ)
 
* మన్నించండి, మరచిపోండి.
*మీకు ఆప్తమైన విషయాలను గమనింపులో పెట్టుకుని వాటి పట్ల పక్షపాతంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండండి.
* అభినందాల్సినపుడుఅభినందించాల్సినపుడు అభినందించండి. ప్రతివారూ మెప్పుదలను కోరుకుంటారు. సభ్యుని చర్చాపేజీలో మీ మెప్పుదలను రాయండి వ్రాయండి.
* మీరు సృష్టించిన వివాదాలు ముగిసాక, వాటిని తీసెయ్యండి.
* వాదనలో పాల్గొన్న వారిలో మీరూ ఉంటే, కొన్నాళ్ళు తప్పుకోండి. మీరు మధ్యవర్తిత్వం చేస్తుంటే, తప్పుకొమ్మని వివాదగ్రస్తులకు చెప్పండి.
127

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3060377" నుండి వెలికితీశారు