గుర్‌గావ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 120:
 
=== రహదారులు ===
[[దస్త్రం:Delhi-Gurgaon_Expressway.jpg|thumb| G ిల్లీఢిల్లీ గుర్‌గావ్ ఎక్స్‌ప్రెస్ వే]]
గుర్‌గావ్‌ను గుండా వెళ్ళే ప్రధాన రహదారి ఢిల్లీ-ముంబై జాతీయ రహదారి 48. దీనిలో 27.7 కిలోమీటర్ల ఢిల్లీ - గుర్‌గావ్ సరిహద్దు-ఖేర్కీ ధౌలా ముక్కను ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేశారు. మిగితా రహదారిని ఆరు లేన్‌లకు విస్తరించారు. <ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2012-12-07/india/35669578_1_border-kherki-delhi-gurgaon-gurgaon-section|title=NH48 stretch on Delhi-Gurgaon border is India's deadliest road|last=Dash|first=Dipak Kumar|date=7 December 2012|work=The Times of India|access-date=11 October 2013|url-status=live|archive-url=https://web.archive.org/web/20130302090409/http://articles.timesofindia.indiatimes.com/2012-12-07/india/35669578_1_border-kherki-delhi-gurgaon-gurgaon-section|archive-date=2 March 2013|agency=TNN}}</ref>
 
పంక్తి 128:
==== ఢిల్లీ మెట్రో ====
[[దస్త్రం:HUDA_City_Center_(Delhi_Metro).jpg|thumb| [[ఢిల్లీ మెట్రో]] యెల్లో లైన్‌లో [[ఢిల్లీ మెట్రో|హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్]]]]
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సేవలు అందిస్తున్న ఎల్లో లైన్‌లోఐదులైన్‌లో ఐదు స్టేషన్లు ఉన్నాయి, అవి హుడా సిటీ సెంటర్, ఇఫ్కో చౌక్, ఎంజి రోడ్, సికందర్‌పూర్, గురు ద్రోణాచార్య .
 
==== రాపిడ్ మెట్రో ====
రాపిడ్ మెట్రోలో గుర్‌గావ్‌లో పదకొండు స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ మెట్రో ఎల్లో లైన్ లో సికందర్‌పూర్ మెట్రో స్టేషన్‌లో ఇంటర్‌చేంజ్ సౌకర్యం ఉంది. 2013 నవంబరులోనవంబరు నుండి రాపిడ్ మెట్రో పనిచెయ్యడం మొదలైంది. ప్రస్తుతం దీని దూరం 11.7 కిలోమీటర్లు. <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/gurgaon/From-tomorrow-Gurgaon-will-finally-have-its-Rapid-Metro/articleshow/25662274.cms|title=From tomorrow, Gurgaon will finally have its Rapid Metro|last=Joseph|first=Joel|date=13 November 2013|work=The Times of India|access-date=13 November 2013|url-status=live|archive-url=https://web.archive.org/web/20131112211514/http://timesofindia.indiatimes.com/city/gurgaon/From-tomorrow-Gurgaon-will-finally-have-its-Rapid-Metro/articleshow/25662274.cms|archive-date=12 November 2013|agency=TNN}}</ref> ఈ ప్రాజెక్టు యొక్క మరో దశ ప్రతిపాదనలో ఉంది దీని వలన నగరంలోని మొత్తం సబ్వే స్టేషన్ల సంఖ్య 16 కు పెరుగుతుంది. ప్రతిరోజూ 33,000 మంది రాపిడ్ మెట్రోను వాడుతారు. <ref>{{Cite news|url=http://www.thehindu.com/news/cities/Delhi/are-gurgaon-residents-game-for-a-smooth-ride-on-the-rapid-metro/article6118735.ece|title=Are Gurgaon residents game for a smooth ride on the Rapid Metro?|last=ASHOK|first=SOWMIYA|date=16 June 2014|access-date=18 June 2014|url-status=live|archive-url=https://web.archive.org/web/20140620053451/http://www.thehindu.com/news/cities/Delhi/are-gurgaon-residents-game-for-a-smooth-ride-on-the-rapid-metro/article6118735.ece|archive-date=20 June 2014|publisher=The Hindu}}</ref> గుర్‌గావ్‌లోని రాపిడ్ మెట్రో మూడు పొడిగింపును హర్యానా ప్రభుత్వం ఆమోదించింది. 
 
==== విమానాశ్రయం ====
"https://te.wikipedia.org/wiki/గుర్‌గావ్" నుండి వెలికితీశారు