జింద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హర్యానా పట్టణాలు, నగరాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
+జిల్లా లింకు
పంక్తి 73:
| demographics1_info1 = [[హిందీ భాష|హిందీ]]
}}
[[హర్యాణా|హర్యానా]] రాష్ట్రం లోని పురాతన నగరాల్లో '''జింద్''' ఒకటి. ఇది [[జింద్ జిల్లా]] కు ముఖ్య పట్టణం. పట్టణం లోని పర్యాటక ప్రాధాన్యత కలిగిన స్థలాల్లో రాణి తలాబ్ ఒకటి. [[పాండురాజు|పాండు]] -పిండారా, రామ్‌రాయ్‌లు మతపరమైన దర్శనీయ క్షేత్రాలు. ''[[అమావాస్య]]'' సమయంలో పవిత్ర స్నానం చేసేందుకు భక్తులు ఈ క్షేత్రాలకు వస్తూంటారు
 
జింద్ కోటను సా.శ. 1776 లో సిద్దూ జాట్ పాలకుడు మహారాజా గజ్‌పత్ సింగ్ నిర్మించాడు. నర్వానా, జులానా, ఉచనాలు జింద్‌ జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు.
"https://te.wikipedia.org/wiki/జింద్" నుండి వెలికితీశారు