కర్నాల్: కూర్పుల మధ్య తేడాలు

"Karnal" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
 
సమాచారపెట్టె అనువాదం
పంక్తి 1:
 
{{Infobox settlement
| name = Karnalకర్నాల్
| postal_code = 132001
| area_total_km2 =
పంక్తి 17:
| area_footnotes =
| area_code =
| demographics_type1 = Languagesభాషలు
| demographics1_title1 = Officialఅధికారిక
| demographics1_info1 = [[Hindiహిందీ languageభాష|Hindiహిందీ]], [[Punjabiపంజాబీ languageభాష|Punjabiపంజాబీ]], [[Englishఆంగ్ల languageభాష|Englishఇంగ్లీషు]]
| registration_plate = HR-05
| blank_name_sec1 = [[Literacy#India|literacy rate]]అక్షరాస్యత
| blank_info_sec1 = 84.60%<ref name="auto"/>
| blank1_name_sec1 = [[Human sex ratio|Sex ratio]]లింగనిష్పత్తి
| blank1_info_sec1 = 996/1000 [[Female]]/[[Male]]
| website = {{URL|karnal.gov.in/}}
పంక్తి 32:
| subdivision_name = {{Flagu|India}}
| nickname =
| settlement_type = [[Metropolitan City]]నగరం
| image_skyline = {{Photomontage
| photo2a = Karna lake 02.jpg
| photo1a = Cantonment Church Tower, Karnal.jpg
| photo4b = KarnalDiwaliRoad.JPG
| spacing = 2
| position = center
Line 44 ⟶ 42:
}}
| image_alt =
| image_caption = Cantonmentకర్ణ Church Tower, Karna lake, Streets of Karnalసరస్సు
| pushpin_map = India Haryana#India
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption = Locationహర్యానా inపటంలో [[Haryana]],కర్నాల్ Indiaనగర స్థానం
| coordinates = {{coord|29.686|N|76.989|E|display=inline,title}}
| subdivision_type = Countryదేశం
| subdivision_type1 = [[States and territories of India|Stateరాష్ట్రం]]
| leader_name1 subdivision_name1 = Renu Bala Gupta[[హర్యాణా]]
| subdivision_name1subdivision_type2 = [[Haryanaజిల్లా]]
| subdivision_type2subdivision_name2 = [[Listకర్నాల్ of districts of Indiaజిల్లా|Districtకర్నాల్]]
| subdivision_name2 = [[Karnal district]]
| subdivision_type3 = [[Regions of India|Region]]
| subdivision_name3 = [[North India]]
| established_title =
| established_date =
| founder =
| named_for = [[Karnaకర్ణుడు]]
| government_type =
| governing_body = [http://mckarnal.org/ Municipal Corporation Karnal]
| leader_title1 = [[Mayor]]
| official_name =
}}
'''కర్నాల్''' [[హర్యాణా|హర్యానా]] రాష్ట్రం లోని నగరం, [[కర్నాల్ జిల్లా]]<nowiki/>కు ముఖ్య పట్టణం. '''ఇది''' [[జాతీయ రాజధాని ప్రాంతం (భారత దేశం)|జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)]] లో భాగం. పర్షియాకు చెందిన నాదర్ షాకు, [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యానికీ]] మధ్య1739 లో జరిగిన యుద్ధం ఇక్కడే జరిగింది. [[మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం|1857]] లో జరిగిన [[మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం|భారత తిరుగుబాటు]] సమయంలో, [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఈస్ట్ ఇండియా కంపెనీకి]] చెందిన సైన్యం ఇక్కడ తలదాచుకుంది.
 
== పురాతన చరిత్ర ==
Line 78 ⟶ 72:
== మధ్య యుగం ==
[[దస్త్రం:The_Daria-e_Noor_(Sea_of_Light)_Diamond_from_the_collection_of_the_national_jewels_of_Iran_at_Central_Bank_of_Islamic_Republic_of_Iran.jpg|ఎడమ|thumb|250x250px| కర్నాల్ యుద్ధం తరువాత ఢిల్లీ (1739) ని చేజిక్కించుకున్నాక, నాదర్ షా మొఘల్ రాజవంశం నుండి స్వాధీనం చేసుకున్న డారియా-ఇ-నూర్ వజ్రం]]
సా.శ. 1739 లో, నాదర్నాదిర్ షా [[నాదిర్షా భారతదేశ దండయాత్ర|మొఘల్ సామ్రాజ్యంపై దాడి]] చేసాడు. కర్నాల్ వద్ద జరిగిన యుద్ధంలో నాదిర్ షా, మొఘల్ చక్రవర్తి [[మొహమ్మద్ షా|ముహమ్మద్ షా]]<nowiki/>ను నిర్ణయాత్మకంగా ఓడించాడు. <ref name="Shah">[[Michael Axworthy|Axworthy, Michael]] (2009)</ref> ముహమ్మద్ షా తన అపారమైన సైన్యంతో సహా కర్నాల్ వద్ద దుర్గమమైన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాని నాదిర్షా, బయటి నుండి వాళ్ళకు ఆహార సరఫరాలేమీ జరగనీయకుండా దిగ్బంధనం చేసాడు. దానితో ఆకలిని తట్టుకోలేని ముహమ్మద్ షా ఆక్రమణదారుడికి లొంగిపోయాడు. ఈ ఓటమి [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యాన్ని]] తీవ్రంగా బలహీనపరిచింది, పర్షియన్ సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. తరువాత, భారతదేశంలో [[బ్రిటీష్ సామ్రాజ్యం|బ్రిటిష్ సామ్రాజ్య]] స్థాపన వేగవంతమవడానికి కారణమైంది.
 
18 వ శతాబ్దంలో [[సిక్ఖు మత చరిత్ర|సిక్కులు]] ఈ ప్రాంతంలో కనిపించారు. జింద్ రాష్ట్రానికి చెందిన రాజా గజ్‌పత్ సింగ్ కాలంలో కర్నాల్ ప్రాముఖ్యత పెరిగింది. అతడు సా.శ. 1763 లో దీన్ని స్వాధీనం చేసుకుని సరిహద్దు గోడను, ఒక కోటనూ నిర్మించాడు.అతడి పాలనలో పట్టణం పరిమాణం కూడా గణనీయంగా పెరిగింది. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=5kNN4i2dLF4C&pg=PA74|title=Politics and Rural Power Struggle: Emerging Trends|last=D. C. Miglani|publisher=Deep and Deep Publications|year=1993|isbn=81-7100-578-0}}</ref> 1764 జనవరి 14 న, సిక్కు నాయకులు దుర్రానీ గవర్నరైన జైన్ ఖాన్ సిర్హిందీని ఓడించి చంపారు. కర్నాల్‌తో సహా పానిపట్ వరకు దక్షిణాన ఉన్న సిర్హింద్ ప్రావిన్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/కర్నాల్" నుండి వెలికితీశారు