"సవర్ణదీర్ఘ సంధి" కూర్పుల మధ్య తేడాలు

చెత్త తొలగించి ప్రాథమిక సమాచారాన్ని చేర్చాను
(aanand)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ అజ్ఞాత సృష్టించిన పేజీ
 
(చెత్త తొలగించి ప్రాథమిక సమాచారాన్ని చేర్చాను)
ట్యాగు: 2017 source edit
'''సవర్ణదీర్ఘ సంధి''' తెలుగు వ్యాకరణంలో ఒక [[సంధి]]. ఇది ఒక సంస్కృత సంధి.<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B0%AD_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81/%E0%B0%B8%E0%B0%82%E0%B0%A7%E0%B0%BF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%AE%E0%B1%81|title=లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సంధి విభాగము - వికీసోర్స్|website=te.wikisource.org|access-date=2020-11-18}}</ref>
aanand
 
== సూత్రం ==
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు ఆ రెండూ కలిసి దీర్ఘాక్షరంగా ఏర్పడితే అది సవర్ణదీర్ఘ సంధి.<ref>{{Cite web|url=http://www.sakshieducation.com/Story.aspx?nid=95161|title=సంధులు - వ్యాకరణ పరిభాషలు|website=www.sakshieducation.com|access-date=2020-11-18}}</ref>
 
== ఉదాహరణలు ==
# అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ); రామ + అనుజుడు= రామానుజుడు
# ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)
# ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)
# ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3060768" నుండి వెలికితీశారు