వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 22: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మొదటి పుట సమతౌల్యం కొరకు కొన్ని విషయాలను నవంబరు 22 లోకి తరలింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:Jhalkaribai Statue at Gwalior.jpg|100px80px|right|thumb|వీరనారి ఝల్కరీబాయి]]
* [[1830]] : దళిత సిపాయి వీరనారి [[ఝల్కారీబాయి]] జననం (మ. 1857 లేదా 1890).
* [[1907]] : ప్రఖ్యాత గణితావధాని [[లక్కోజు సంజీవరాయశర్మ]] జననం (మ.1997).
* [[1913]] : భారతీయ రిజర్వ్ బాంక్ 8వ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి [[ఎల్.కె.ఝా]] జననం (మ.1988).
* [[1963]] : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు [[జాన్ ఎఫ్ కెనడి]] మరణం (జ.1917).
* [[1967]] : జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు [[బోరిస్ బెకర్]] జననం.
* [[1968]] : మద్రాసు రాష్ట్రం పేరును [[తమిళనాడు]] గా మార్చే బిల్లును [[లోక్‌సభ]] ఆమోదించింది.
* [[1970]] : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ [[మర్వన్ ఆటపట్టు]] జననం.
* [[1988]]: [[బాబా ఆమ్టే]] కు [[ఐక్యరాజ్యసమితి|ఐరాస]] [[మానవహక్కుల పురస్కారం]] లభించింది.
* [[2006]] : ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త [[అసీమా చటర్జీ]] మరణం (జ.1917).
* [[2016]] : ప్రముఖ సంగీత విద్వాంసుడు [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] మరణం. (జ.1930)
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>