"వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 22" కూర్పుల మధ్య తేడాలు

ఎర్రలింకు తొలగింపు
(మొదటి పుట సమతౌల్యం కొరకు కొన్ని విషయాలను నవంబరు 22 లోకి తరలింపు)
ట్యాగు: 2017 source edit
(ఎర్రలింకు తొలగింపు)
ట్యాగు: 2017 source edit
* [[1963]] : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు [[జాన్ ఎఫ్ కెనడి]] మరణం (జ.1917).
* [[1968]] : మద్రాసు రాష్ట్రం పేరును [[తమిళనాడు]] గా మార్చే బిల్లును [[లోక్‌సభ]] ఆమోదించింది.
* [[1988]]: [[బాబా ఆమ్టే]] కు [[ఐక్యరాజ్యసమితి|ఐరాస]] [[మానవహక్కుల పురస్కారం]] లభించింది.
* [[2006]] : భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త [[అసీమా చటర్జీ]] మరణం (జ.1917).
* [[2016]] : సంగీత విద్వాంసుడు [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] మరణం. (జ.1930)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3060851" నుండి వెలికితీశారు