"వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 24" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
[[దస్త్రం:Freedomfighter BhogarajuPattabhi.JPG|140px80px|right|thumb|భోగరాజు పట్టాభి సీతారామయ్య]]
* [[1859]] : [[ఛార్లెస్ డార్విన్]] తన "''ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్''" ను ప్రచురించాడు.
* [[1880]] : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] జననం (మ.1959).
* [[1924]] : సుప్రసిద్ధ తెలుగు, తమిళ, మరియు హిందీ సినిమా దర్శకులుదర్శకుడు [[తాతినేని ప్రకాశరావు]] జననం (మ.1992).
* [[1952]] : భారతదేశపుభారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు [[బ్రిజేష్ పటేల్]] జననం.
* [[1953]] : ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు [[యార్లగడ్డ లక్ష్మీప్రసాద్]] జననం.
* [[1955]] : ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత [[ఇయాన్ బోథం]] జననం.
* [[1961]] : భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి [[అరుంధతీ రాయ్]] జననం.
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3060857" నుండి వెలికితీశారు