పంచ్‌కులా: కూర్పుల మధ్య తేడాలు

"Panchkula" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
 
సమాచారపెట్టె అనువాదం, కొన్ని భాషా సవరణలు
పంక్తి 1:
{{Infobox settlement
| name = Panchkulaపంచ్‌కులా
| area_blank1_title =
| width_km =
| length_km =
| dimensions_footnotes =
| area_note =
| area_blank2_ha =
| area_blank2_km2 = <!-- hectares -->
Line 11 ⟶ 8:
| area_blank1_ha =
| area_blank1_km2 = 32.6
| area_rank =
| elevation_m = 365
| area_metro_ha =
| area_metro_km2 =
| area_rural_ha =
| area_rural_km2 =
| area_urban_ha =
| area_urban_km2 =
| area_water_percent =
| area_water_ha =
| area_water_km2 =
| elevation_footnotes =
| population_as_of = 2011
| area_land_km2 =
| area_code = +91-172-XXX-XXXX
| demographics1_info1 = [[Hindi]], [[Indianహిందీ Englishభాష|Englishహిందీ]], [[Punjabiపంజాబీ languageభాష|Punjabiపంజాబీ]]
| area_metro_footnotes = <!-- <ref name="auto"/> -->
| area_rural_footnotes = <!-- <ref name="auto"/> -->
| area_urban_footnotes = <!-- <ref name="auto"> </ref> -->
| footnotes =
| website = {{URL|https://panchkula.nic.in}}
{{URL|https://mcpanchkula.org}}
| registration_platearea_code_type = HR-03టెలిఫోన్ కోడ్
| iso_code = [[ISO 3166-2:IN|IN-HR]]
| area_code_type = Telephone code
| postal_code = 134 109 - 134 116
| population_footnotes = <ref name="2011 census data">{{cite web|title=Census of India Search details |url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=57862|publisher=censusindia.gov.in|accessdate=10 May 2015}}</ref>
Line 43 ⟶ 26:
| utc_offset1 = +5:30
| timezone1 = [[Indian Standard Time|IST]]
| demographics1_title1 = Officialఅధికారిక
| demographics_type1 = Languagesభాషలు
| population_note = 2011 Censusజనగణన
| population_density_km2 = auto
| pushpin_map_caption = హర్యానా పటంలో పంచ్‌కులా స్థానం
| area_land_ha =
| area_total_ha =
| native_name =
| shield_alt =
| pushpin_map_caption = Location in Haryana, India
| pushpin_map_alt =
| pushpin_label_position = right
| pushpin_map = India Haryana#India
| map_captionnickname = చండీగఢ్ ట్రైసిటీ
| map_alt =
| image_map =
| motto =
| nickname = Chandigarh Tricity
| image_shield =
| coor_pinpoint =
| seal_altimage_caption = మాతా మానసా దేవి ఆలయం =లోని యజ్ఞశాల
| image_seal =
| flag_alt =
| image_flag =
| image_caption = Yagya Shala, within the [[Mata Mansa Devi Mandir|Mansa Devi temple complex]] in Panchkula
| image_alt =
| image_skyline = Yagya Shala, within the Mansa Devi temple complex, Panchkula near Chandigarh.jpg
| settlement_type = Cityనగరం
| native_name_lang = hi<!-- ISO 639-2 code e.g. "fr" for French. If more than one, use {{lang}} instead -->
| coordinates = {{coord|30.74|76.80|display=inline,title}}
| coordinates_footnotes =
| area_total_km2 =
| seat =
| area_magnitude = <!-- <ref name="auto"/> -->
| area_footnotes =
| unit_pref = Metric
<!-- ALL fields with measurements have automatic unit conversion -->
<!-- for references: use <ref> tags -->| governing_body = [http://mcpkl.ulbhry.org/ Municipal Corporation Panchkula]
<!-- for references: use <ref> tags -->| leader_name = [[Upinder Kaur Ahluwalia]]<ref name="Saini 2013">{{cite web | last=Saini | first=Manveer | title=Upinder Walia is 1st mayor of Panchkula MC | website=The Times of India | date=5 July 2013 | url=http://timesofindia.indiatimes.com/city/chandigarh/Upinder-Walia-is-1st-mayor-of-Panchkula-MC/articleshow/20920987.cms | accessdate=13 October 2015}}</ref><ref name="Indian Express">{{cite web | title=Ahluwalia is Panchkula’s first woman Mayor | website=Indian Express | url=http://archive.indianexpress.com/news/ahluwalia-is-panchkulas-first-woman-mayor/1137897/ | accessdate=13 October 2015}}</ref>
| leader_title subdivision_type = Mayorదేశం
| leader_party subdivision_name2 = [[Indian Nationalపంచ్‌కులా Congressజిల్లా|INCపంచ్‌కులా]]
| governing_body subdivision_name1 = [http://mcpkl.ulbhry.org/ Municipal Corporation Panchkula[హర్యాణా]]
| government_type = [[Municipality]]
| government_footnotes =
| seat_type =
| subdivision_type = Country
| founder =
| established_date =
| established_title =
| subdivision_name3 =
| subdivision_name2 = [[Panchkula district|Panchkula]]
| subdivision_name1 = [[Haryana]]
| subdivision_type3 =
| subdivision_type2 = [[List of districts of India|Districtజిల్లా]]
| subdivision_type1 = [[States and union territories of India|Stateరాష్ట్రం]]
| subdivision_name = {{flag|India}}
| official_name =
}}
'''పంచకులా''' [[హర్యాణా|హర్యానా]] రాష్ట్రం లోని నగరం. ఇది అంబాలా రెవిన్యూ విభాగంలో భాగమైన [[పంచ్‌కులా జిల్లా|పంచకులా జిల్లాకు]] ముఖ్య పట్టణం. ఇది ప్రణాళికాబద్ధమైనప్రణాళికాబద్ధంగా పట్టణంనిర్మించిన నగరం. ఐదు నీటిపారుదల కాలువలు కలిసే ప్రదేశం కావడం వలన దీనికి పంచకులా పేరు వచ్చింది. ఇది చండీగఢ్, మొహాలి, జిరాక్‌పూర్‌లకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉంది. ఇది సుమారు 4&nbsp;కి.మీ (2.4 మైళ్ళు) చండీగఢ్ నుండి సుమారు 4 కి.మీ., సిమ్లా నుండి 105&nbsp;కి.మీ. [[అంబాలా]] నుండి 44 కి.మీ., జాతీయ రాజధాని [[క్రొత్త ఢిల్లీ|న్యూ ఢిల్లీ]] నుండి 259 కి.మీ. దూరంలో ఉంది. ఇది గ్రేటర్ చండీగఢ్ లోని భాగం. [[చండీగఢ్]] -, [[మొహాలీ|మొహాలి]], -పంచ్‌కులా లనుపంచ్‌కులాలను కలిపి [[చండీగఢ్|చండీగఢ్ ట్రైసిటీ]] అంటారు. దీని ఉమ్మడి జానాభాజనాభా 20 లక్షలకు పైబడి ఉంటుంది.
 
ఈ నగరంలో [[భారత సైనిక దళం|భారత సైన్యపు]] వెస్ట్రన్ కమాండ్ యొక్క ప్రధాన కార్యాలయమైన చండీమండిర్చండీమందిర్ కంటోన్మెంట్ ఉంది. 2011 లో, పంచకులా నగర జనాభా 2,11,355, ఇందులో పురుషులు 1111,11,731, స్త్రీలు 99,624. ఇది చండీగఢ్ లాగా సెక్టార్లుగా అభివృద్ధి చేసిన ప్రణాళికాబద్ధమైన నగరం.
 
== పేరు వ్యుత్పత్తి ==
నగరం పేరు ''పంచ'' (సంస్కృతంలో ''ఐదు),'' ''కులా'' (సంస్కృతంలో ''కాలువలు'' ) నుండి వచ్చింది. పంచకులా అంటే "5 కాలువల నగరం". బహుశా ఈ పేరు ఘగ్గర్-హక్రా నది నుండి నీటిని పంపిణీ చేసే ఐదు నీటిపారుదల కాలువలను సూచిస్తుంది. <ref name="HR-review">{{Cite web|url=http://haryanasamvad.gov.in/store/document/HR-Review-January-2013.pdf|title=Haryana Review 2013, page 30|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160508155230/http://haryanasamvad.gov.in/store/document/HR-Review-January-2013.pdf|archive-date=8 May 2016|access-date=18 April 2016}}</ref>
 
== చరిత్ర ==
అంబాలా -కల్కా రహదారి చండీగఢ్ రహదారితో కలిసే కూడలి వద్ద ఉన్న పంచకులా గ్రామం పేరే ఈ నగరానికి పేరు పెట్టారు. ఈ నగరాన్ని 1970 లలో హర్యానా రాష్ట్రం ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసింది. పంచకులాపంచకులాను హర్యానాకు రాజధానిగా చెయ్యాలని తొలుత భావించారు.
 
=== రామ్‌గఢ్ కోట ===
రామ్‌గఢ్ కోటను కహ్లూర్ రాజ్యానికి చెందిన రాజపుత్ర పాలకులు నిర్మించారు. దీని ప్రధాన కార్యాలయం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్. బిలాస్‌పూర్ రాజు 360 సంవత్సరాల క్రితం రామ్‌గఢ్ కోటను నిర్మించాడు.<ref name="harsamvad12">[http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf Haryana Samvad] {{Webarchive|url=https://web.archive.org/web/20181129225259/http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf|date=29 November 2018}}, Oct 2018, p38-40.</ref> 1687 లో, భంగాని యుద్ధం తరువాత గురు గోవింద్ సింగ్ తన సైన్యాన్ని పావోంటా సాహిబ్ నుండి ఆనందపూర్ సాహిబ్‌కు తరలిస్తున్నపుడు దాని పాలకులు అతనికి గుర్రం, కత్తి, 5,00,000 రూపాయలు ఇచ్చారు. 1750 లలో, ఇది చివరికి సిర్మూర్ రాజ్యానికి సామంత రాజ్యంగా మారిపోయింది. మళ్ళీ 1804 లో స్వతంత్రమైంది. ఇది ప్రస్తుతం బిలాస్‌పూర్ రాజు సంగర్ చంద్ (r.పాలనా కాలం:1197-1220) చిన్న కుమారుడు కాలే చంద్ వారసుల చేతిలో ఉంది. అక్కడఈ కోటలో వారు ఒక వారసత్వ హోటలు నడుపుతున్నారు
 
== భౌగోళికం, వాతావరణం ==
పంచకులా జిల్లాలో ఉప-ఉష్ణమండల ఖండాంతర రుతుపవన శీతోష్ణస్థితి ఉంది. బాగా వేడిగా ఉండే వేసవి, చల్లని శీతాకాలం, మంచి రుతుపవనాల వర్షపాతం ఇక్కడి విశేషం. సంవత్సరంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు -1&nbsp;°C నుండి 43 °C వరకు&nbsp;మారతాయి. కొన్నిసార్లు డిసెంబరు జనవరిలలో మంచు కురు్తుందికురుస్తుంది. పకొన్నిసార్లుకొన్నిసార్లు శీతాకాల వర్షాలు కూడా వస్తాయి. వర్షపాతం ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. మోర్ని కొండలు జిల్లా లోనే కాక, మొత్తం రాష్ట్రం లోనే ఎత్తైన ప్రదేశం. ఘగ్గర్ మాత్రమే జీవ నది. ఇది వర్షాకాలం తప్పించి మిగతా కాలాల్లో చాలా తక్కువ లోతు ఉంటుంది. కసౌలి పర్వతాలు పంచకులా నుండి స్పష్టంగా కనిపిస్తాయి.
 
== జనాభా వివరాలు ==
{{bar box|width=300px|barwidth=250px|cellpadding="0"|title=Religionపంచ్‌కులాలో in Panchkulaమతం<ref name=census/>|titlebar=#Fcd116|left1=Religionమతం|right1=Percentశాతం|float=right|bars={{bar percent|[[Hinduismహిందూ మతం]]|#FF6600|91.30}}
{{bar percent|[[Sikhismసిక్కు మతం]]|#FFFF00|5.00}}
{{bar percent|[[Islamఇస్లాం]]|#009000|2.30}}
{{bar percent|Othersఇతరాలు|#9955BB|1.40}}}}2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నగర ప్రజలు ప్రధానంగా [[పంజాబీ హిందువులు]], గణనీయమైన సంఖ్యలో సిక్కుసిక్కులు, [[ముస్లిం]]<nowiki/>లు ఉన్నారు. <ref name="census">http://www.census2011.co.in/census/city/29-panchkula.html</ref> హిందీ మాట్లాడే [[హర్యాణా|హర్యానాలో]] భాగమైనప్పటికీ, నగర జనాభాలో బహుళత్వం వలన ఎక్కువగా [[పంజాబీ భాష|పంజాబీయే]] మొదటి భాషగా మాట్లాడుతారు. <ref>The total population of Panchkula as of 2020 is 6.27 lakhs {{Cite news|url=https://timesofindia.indiatimes.com/india/Badal-wants-back-Punjabi-speaking-areas-of-Haryana-from-new-BJP-govt/articleshow/44949956.cms|title=Badal wants back Punjabi speaking areas of Haryana from new BJP govt - Times of India|work=The Times of India|access-date=2018-11-28}}</ref>
 
2011 లో, పంచకులా నగరంలో 48,772 ఇళ్ళు ఉన్నాయి,. జనాభా 2,11,355, వీరిలో పురుషులు 1111,11,731 స్త్రీలు 99,624 <ref name=":0">{{Cite web|url=https://censusindia.gov.in/2011census/dchb/DCHB.html|title=Census of India Haryana Town Amenities (Excel Row 5)|last=|first=|date=|website=Census of India Website|url-status=live|archive-url=|archive-date=|access-date=15 September 2020}}</ref> .
 
== పట్టణ ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/పంచ్‌కులా" నుండి వెలికితీశారు