వింజమూరి భావనాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వింజమూరి భవనాచార్యులుభావనాచార్యులు''' స్వాతంత్ర్య సమరయోధుడు, [[గుంటూరు]] నగర మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్.<ref name="bahvanacharyulu">[http://archive.andhrabhoomi.net/node?page=7484&qt-most_tabs=0 ప్రథమాంధ్ర కమిటీ సమావేశమైంది గుంటూరులోనే...27/05/2013]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==జీవిత విశేషాలు==
ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌తో ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరపాలనే విషయమై చర్చించేందుకు నాటి కమిటీ ఆయన నివస్తున్న గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం అరండల్‌పేట 1వ లైనులోని యింటిలో 1913వ సంవత్సరం మార్చి 12వ తేదీన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో దేశభక్త [[కొండా వెంకటప్పయ్య]], [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], [[చల్లా శేషగిరిరావు]], [[ముట్నూరి కృష్ణారావు]], [[జొన్నవిత్తుల గురునాథం]] వంటి వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రథమాంధ్ర మహాసభలను బాపట్లలో 1913 మే 26,27 తేదీల్లో జరపాలని, అందుకు కొండా వెంకటప్పయ్యను నిర్వహణ కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. [[ఆంధ్రజాతి]] అభ్యున్నతికి ప్రత్యేక రాష్ట్ర అవసరమన్న నినాదం ఈ ఇంటిలో జరిగిన సమావేశం నుండే బయలుదేరింది.<ref name="bahvanacharyulu"/><ref>[http://archive.andhrabhoomi.net/content/telugu-cult ‘తెలుగు తెగ’కు రాష్ట్రం కోరిన ప్రథమాంధ్ర సభ - హరిబాబు 28/05/2013]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>